Share This Site For Music Lovers

Rayyi Rayyi Mantu Song Lyrics - Vunnadhi Okate Zindagi

Song: Trendu Maarinaa
Movie: Vunnadhi Okate Zindagi
Music: Devi Sri Prasad
Singers: Divya Kumar, MM Manasi
Lyricist: Sri Mani
Cast: Ram Pothineni, Anupama, Sri Vistnu, Lavanya Tripathi
Label: Aditya Music
Year: 2017
2Rs_IFk2H7A

గా రి గ రి సా ని స ని సా ప నీ మ పా ఆ అ అ ఆ పా మ ప మ గ ప మా స గ స గ స ని గ స నీ పా సా సా ని ప నీ ని ని ప మ పా గ మ గ మా మ ప మ పా ఆ ఆ ఆ ఆ ఆఆ.

హో రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

సా గ స గ రీ స నీ పా

హేయ్ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

సా గ స గ మా ప మ గ

నీలాకశం ఎంత దూరం ఉన్నా ఎగిరామంటే అందదా ఊహా లోకం ఎక్కడెక్కడున్నా పిలిచామంటే నిజంగా నిజం కాదా..

హో రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

ఆ ఆఆఆ.

హొ హొఒ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

స రి ప ని స రి మ గ రి స స రి గ ప మ గ రి స స రి ప ని స రి మ గ రి స స రి గ ప మ గ దా ప ద ప మ గ మ గ రి గ రి రి గ మ ప గ రి స రి ప ద ప మ గ మ గ రి గ రి రి గ మ ప గ మ ప

హం ఒక్క అడుగైనా వేసి చూడందే వద్దకొచ్చేన కలల తీరమే ఒక్క కలనైనా నిజము చేయందే నిదుర పోనంటే గెలుపు కాయమే స్వేచ్చ అంటే అర్దం ఏ కుక్క పిల్లొ కాదూ కోరుకున్న దిశకు యెగిరి వెల్లిపోదమే

హో రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

హేయ్ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

హ ఆ ఆ దారి చూపించే వెలుగు వెంటుంటే కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో బొమ్మ గీయించే కుంచె తోడుంటే రేయిలో సైతం ఎన్నెన్ని రంగులో

హో రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాలెనే మనసు సొంత గూటిలో

హేయ్ ఘల్లు ఘల్లు మంటూ గుండె ఝల్లు మంటూ అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

చెలిమి అంటె అర్దం పరిచయాలు కాదు తోడు నీడ పాలి నడకలో పరుగులో

ప ని ప సా ప ని ప సా ప ని ప స రి గ మ గ రి సా ప ని మ ప రి ప ని ప రీ ప ని మ రి ప మ మ గ రి స రి గ మ స రి గ మ స రి గ గ రి మా ప మా


Gaa Ri Ga Ri Sa Ni Sa Ni Sa Pa Ni Ma Pa Aa A A Aa Pa Ma Pa Ma Ga Pa Ma Sa Ga Sa Ga Sa Ni Ga Sa Ni Pa Sa Sa Ni Pa Ni Ni Ni Pa Ma Pa Ga Ma Ga Ma Ma Pa Ma Pa Aa Aaa Aa Aaa Aaaaa.

Oh Rayyi Rayyi Mantu Rekka Vippukuntu Vachi Vaalene Manasu Sontha Gootilo

Sa Ga Sa Ga Ri Sa Ni Pa

Hey Ghallu Ghallu Mantu Gunde Jhallu Mantu Adugulesene Swarala Kottha Baatalo

Saa Ga Sa Ga Ma Pa Maa Gaa

Neela Kasam Entha Dhooram Unna Yegiramante Andadha Ooha Lokam Ekkadekkadunna Pilichamante Janga Nijam Kadha..

Hey Rayyi Rayyi Mantu Rekka Vippukuntu Vachi Vaalene manasu sontha gootilo

Hey Rayyi Rayyi Mantu Rekka Vippukuntu Vachi Vaalene manasu sontha gootilo

Aa Aaaaaaaa.

Oh Ghallu Ghallu Mantu Gunde Jhallu Mantu Adugulesene Swarala Kottha Baatalo

Sa Ri Pa Ni Sa Ri Ma Ga Ri Sa Sa Ri Ga Pa Ma Ga Ri Sa Sa Ri Pa Ni Sa Ri Ma Ga Ri Sa Sa Ri Ga Pa Ma Ga Da Pa Da Pa Ma Ga Ma Ga Ri Ga Ri Ri Ga Ma Pa Ga Ri Sa Ri Pa Da Pa Ma Ga Ma Ga Ri Ga Ri Ri Ga Ma Pa Ga Ma Pa

Hmm Okka Adugaina Vesi Choodandhe Vaddhakochena Kalala Theerame Okka Kalanaina Nijamu Cheyandhe Nidura Ponandhe Gelupu Khayame Swetcha Ante Artham Ye Kukka Pillo Kadhu Korukunna Nijamu Yegiri Vellipodame

Hey Rayyi Rayyi Mantu Rekka Vippukuntu Vachi Vaalene Manasu Sontha Gootilo

Ghallu Ghallu Mantu Gunde Jhallu Mantu Adugulesene Swarala Kottha Baatalo

Ha Aa Aaa Dhaari Choopinche Velugu Ventunte Kaaru Cheekatlo Ennenni Kaanthulo Bomma Geeyinche Kunche Thodunte Geyi Ni Oh Saitham Ennenni Rangulo Thelivi Ante Artham Parichayalu Kadhu Thodu Needa Kaali Nadakalo Parugulu

Hey Rayyi Rayyi Mantu Rekka Vippukuntu Vachi Vaalene Manasu Sontha Gootilo

Oo Ohoho.. Ghallu Ghallu Mantu Gunde Jhallu Mantu Adugulesene Swarala Kottha Baatalo

Pa Ni Pa Sa Pa Ni Pa Sa Pa Ni Pa Sa Ri Ga Ma Ga Ri Sa Pa Ni Pa Ri Pa Ni Pa Ri Pa Ni Pa Ri Ga Pa Pa Ni Ga Ri Sa Ri Ga Ma Sa Ri Ga Ma Sa Ri Ga Ma Ma Pa Sa Ga Ri Pa Pa Ma


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.