Share This Site For Music Lovers

Priya Priya Song Lyrics - Idhe Maa Katha

Priya Priya Song Lyrics
Song: Priya Priya
Movie: Idhe Maa Katha
Music: SA Rajkumar
Singers: Sunil KashHarini, Sunil Kashyap
Lyricist: Mangu Balaji
Cast: Sumanth Ashwin, Srikanth, Bhumika, Thanya Hope
Label: Aditya Music
Year: 2021
K0scs1cVAa8
PostTitle:ప్రియా ప్రియా సాంగ్ లిరిక్స్ Song:ప్రియా ప్రియా Movie:ఇదే మా కథ Music:యస్.ఎ రాజ్ కుమార్ Singers:సునీల్ కషారిని, సునీల్ కశ్యప్ Lyricist:మంగు బాలాజీ Cast:సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తన్య హోప్ Label:ఆదిత్య మ్యూజిక్

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే మనసంతా చేరి మార్చావే దారి

దారే మారి ప్రియా ప్రియా ప్రియా ప్రియా యే సిల్సిలా తూనే కియా ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

నిన్న మొన్న నా కలల్లో నువ్వెప్పుడూ రాలేదే నిన్నూ నన్నూ కలిపేసే నిజం ఇలా బాగుందే

ఇన్నాళ్ళు మోసా నా ప్రాణం ఈరోజే చూశా దానందం నాలో ఉండని ఓ మనసు నిన్నే చూశాకే తెలుసు నేర్పింది ప్రేమే నీ ఊసు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా యే సిల్సిలా తూనే కియా ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే

గపగరిస గప గప గరిస గపగరిస గప గప గరిస గపగరిస గప గప గరిస

చిన్నీ చిన్నీ ఆశలతో చిగురిస్తూ నీ బంధం నన్నే నేను వదిలేసి అయిపోయా నీ సొంతం

నీతోడే చూస్తూ ఈ లోకం ఇంకెంతో బాగుందీ అందం లోలో తీసాలే పరుగు నీవైపేసేలా ఆ అడుగు వేస్తున్నా ఎదపై నీ ముసుగు

ప్రియా ప్రియా ప్రియా ప్రియా యే సిల్సిలా తూనే కియా ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాథియా

నీ మాటే వింటుంటే నీతోనే నేనుంటే తెలిసిందే ప్రేమంటే బాగుందే ఈ చోటే మనసంతా చేరి మార్చావే దారి

దారే మారి ప్రియా ప్రియా ప్రియా ప్రియా యే సిల్సిలా తూనే కియా ప్రియా ప్రియా ప్రియా ప్రియా తూ జానేమన్ ఓ సాథియా

Nee Maate Vintunte Neethone Nenunte Thelisindhe Premante Baagundhe Ee Chote Manasanthaa Cheri Maarchaave Dhaari

Dhaare Maari Priya Priya Priya Priya Yeh Silsila Tu Ne Kiya Priya Priya… Priya Priya Tu Jaaneman O Saathiyaa

Nee Maate Vintunte Neethone Nenunte Thelisindhe Premante Baagundhe Ee Chote

Ninna Monna Naa Kalallo Nuvveppudoo Raaledhe Ninnu nannu Kalipese Nijam Ilaa Baagundhe

Innaallu Mosaa Naa Praanam Eeroje Choosaa Dhaanandham Naalo Undani O Manasu Ninne Chooshaake Telusu Nerpindhi Preme Nee Oosu

Gapagarisa Gapa Gapa Garisa Gapagarisa Gapa Gapa Garisa Gapagarisa Gapa Gapa Garisa

Priya Priya Priya Priya Yeh Silsila Tu Ne Kiya Priya Priya Priya Priya Tu Jaaneman O Saathiyaa

Nee Maate Vintunte Neethone Nenunte Thelisindhe Premante Baagundhe Ee Chote

Chinni Chinni Aashalatho Chiguristhu Nee Bandham Nanne Nenu Vadhilesi Aypoyaa Nee Sontham

Neethode Choosthu Ee Lokam Inkentho Baagundhee Andham Lolo Theesaale Parugu Neevaipeselaa Aa Adugu Vesthunnaa Edhapai Nee Musugu

Priya Priya Priya Priya Yeh Silsila Tu Ne Kiya Priya Priya Priya Priya Tu Jaaneman O Saathiyaa

Nee Maate Vintunte Neethone Nenunte Thelisindhe Premante Baagundhe Ee Chote Manasanthaa Cheri Maarchaave Dhaari

Dhaare Maari Priya Priya Priya Priya Yeh Silsila Tu Ne Kiya Priya Priya Priya Priya Tu Jaaneman O Saathiyaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.