Share This Site For Music Lovers

Nuvvante Naa Navvu Song Lyrics - Krishna Gadi Veera Prema Gaadha

Song: Nuvvante Naa Navvu
Movie: Krishna Gadi Veera Prema Gaadha
Music: Vishal Chandrasekhar
Singers: Krishna Kanth
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Nani, Anu Emmanuel, Riya Suman
Label: Aditya Music
Year: 2016
7Yru3_H5dQo
PostTitle:నువ్వంటే నా నవ్వు సాంగ్ లిరిక్స్ Song:నువ్వంటే నా నవ్వు Movie:కృష్ణ గాడి వీరి ప్రేమ గాధ Music:విశాల్ చంద్రశేఖర్ Singers:కృష్ణ కాంత్ Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:నాని, అను ఇమ్మానుయేల్, రియా సుమన్ Label:ఆదిత్య మ్యూజిక్

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమనీ అవునంటు మాటివ్వు నిజమంటూ నే నువ్వు నే రాని దూరాలే నువు పొననీ

ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీ నువు దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్న నీవైపే చేరేనులే

నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమైనదే నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదమా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే నీడల్లో నలుపల్లే మల్లేల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే నీడల్లో నలుపల్లే మల్లేల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే

నువ్వు నేనంటు పలికే పదముల్లో అదరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే

ఇదిగో వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజం గెలిచేలా మౌనమే మాట మార్చేసినా

నువ్ నవ్వేటి కొపానివే మనసతికిన ఓ రాయివే నువ్ కలిసోచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే

నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోన విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే

వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టు నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటు ఈ భువిలోనే విహరించే వెలుగే మన ప్రేమ


Nuvvante Naa Navvu Nenantene Nuvvu Nuvvantu Nenantu Lemanee

Avunantu Maativvu Nijamantu Ne Navvu Ne Raani Dhooraale Nuvu Ponanee

Etu Unnaa Nee Nadaka Vasthaaga Nee Venaka Daggaragaa Raani Nuvu Dhoorame

Ne Vese Prathi Adugu Ekkadiko Nuvvadugu Niluchunna Nee Vaipe Cherenule

Nee Adugemo Padi Nela Gudi Ayinadhe Nee Choopemo Sadi Leni Urumainadhe

Nuvvu Aakaasham Nenu Nee Kosam Thadisipodhaamaa Ee Vaanalo

Ee Chinuku Aa Megham Vidipovasale Sooryuditho Jathakatti Okatouthaaye

Needallo Nalupalle Mallello Thelupalle Ee Bhuvike Velugichhe Varame Ee Prema

Ee Chinuku Aa Megham Vidipovasale Sooryuditho Jathakatti Okatouthaaye

Needallo Nalupalle Mallello Thelupalle Ee Bhuvike Velugichhe Varame Ee Prema

Ne Itu Vasthaananukoledha Thalupassalu Thiyyavu Thadithe Po Pasivaadani Jaale Padithe Buggana Muddhichhi Champesaave

Nuvvu Nenantu Palike Padhamullo Adharaalu Thagilenaa Kalise Unnaa Manamantu Paadu Pedhavellu Choodu Kshanamainaa Vidipovule

Idhigo Vedham Padha Rujuvavudhaam Anthuleni Premake Manam Nivuru Tholagelaa Nijam Gelichelaa Mouname Maata Maarchesinaa

Nuv Navveti Kopaanive Manasathikina Oo Raayive Nuv Kalisochhe Shaapaanive Neeralle Maareti Roopaanive

Nachhe Dhaarullo Nadiche Nadhulainaa Kaadhannaa Kalavaali Sandhramlona

Vidividigaa Unnaa Vidipolekunnaa Pravahinche Pranayam Idhe

Vaddhannaa Thirigeti Bhuvi Meedhottu Naa Praanam Thirigene Ika Nee Chuttu Naalone Nuvvantu Neethone Nenantu Ee Bhuvilone Viharinche Veluge Mana Prema


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.