Share This Site For Music Lovers

Marumallela Vaana Song Lyrics - Solo

Marumallela Vaana Song Lyrics
Song: Marumallela Vaana
Movie: Solo
Music: Mani Sharma
Singers: Hemachandra
Lyricist: Krishna Chaitanya
Cast: Nara Rohith, Nisha Agarwal
Label: Aditya Music
Year: 2011
uf6XVjrP4FY

మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న

తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తన లోని ఓంపులు

లాగి నన్ను కొడుతున్న లాలీ పడినట్టుంది విసుగు రాదు ఏమన్నా చంటి పాపాన

మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న

వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వో వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వోఊ వో

జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే ఆ చైత్రము ఏ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే

సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మార్చే మనరా

అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో నీ లాంటి అందాన్ని తట్టుకో లేరేమో శ్రీ రాముడే శ్రీకృష్ణుడై మారేంతల

ఆఆ ఆఆ ఆఆ ఆ... ఆఆ ఆఆ ఆఆ ఆ...ఆఆ...

ఆయువై నువ్వు ఆశవై ఓ గోషావై నువ్వు వినపడవా ప్రతి రాతిరి నీవు రేపటి ఓ రూపమై చెలి కనపడవా

తీయని ఈ హాయిని నేనేమని కేనగలను ధన్యోష్మి అని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను

మనువాడ మన్నారు సప్త ఋషులంతా కొనియాడుతున్నారు అష్ట కవులే అంతా తారాగణం మనమే అని తెలిసిందెలా

మరుమల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న

తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తన లోని ఓంపులు

లాగి నన్ను కొడుతున్న లాలీ పడినట్టుంది విసుగు రాదు ఏమన్నా చంటి పాపాన

Marumallela Vaana Mruduvaina Na Cheli Paina Virisina Navvullo Muthyale Pogesthunna

Tarakavi Yenni Talukulo Chalave Rendu Kannulu Murisinavi Yenni Merupulo Choosi Tana Loni Vampulu

Lagi Nannu Kodutunna Laali Padinattunde Visgu Raadu Yemanna Chanti Paapana

Marumallela Vaana Mruduvaina Na Cheli Paina Virisina Navvullo Muthyale Pogesthunna

Vou Vou Vou Vou Vou Vou Vo Vou Vou Vou Vou Vou Vou Vo

Jakkana Chekkina Shilpame Ika Kanapadade Aa Chaitramu Ee Greashmamu Ninu Choodaga Selavadigenule

Srushtilo Adbutam Nuvve Kada Kadanagalara Nimishanike Kshanalanu O Lakshaga Marche Manara

Alanati Yuddale Jarugutayemo Nee Lanti Andanne Tattuko Leremo Sree Ramude Srikrishnudai Marentala

Aaa Aaa Aaa Aa...Aa Aaa Aaa Aaa Aa...Aaaa...

Ayuvai Nuvvu Ashavai O Goshavai Nuvvu Vinapadava Prati Ratiri Nivu Repati O Rupamai Cheli Kanapadava

Tiyani Ee Hayini Nenemani Anagalanu Danyoshmani Ani Ee Janmani Neekankitam Mudipadagalanu

Manuvada Mannaru Sapta Rushulanta Koniyadutunnaru Asta Kavule Anta Taraganam Maname Ani Telisindela

Marumallela Vaana Mruduvaina Na Cheli Paina Virisina Navvullo Muthyale Pogesthunna

Tarakavi Yenni Talukulo Chalave Rendu Kannulu Murisinavi Yenni Merupulo Choosi Tana Loni Vampulu

Lagi Nannu Kodutunna Laali Padinattunde Visgu Raadu Yemanna Chanti Paapana

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.