Manasemo Vethukuthu Undi Song Lyrics - Devadas

Manasemo Vethukuthu Undi Song Lyrics Telugu & English - Devadas - 2018 - Nagarjuna - Nani
Manasemo Vethukuthu Undi Devadas Mani Sharma Yazin Nizar, Anurag Kulkarni Sirivennela Sitarama Sastry Nagarjuna, Nani, Aakanksha Singh, Rashmika Mandanna Aditya Music 2018 49ABNxNt364

మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది

ఏం పోయిందనో ఇంతటి వేధన
ఏం పొందాలనో ఈ అన్వేషణా
ఏ సత్యం తెలిసింది ఏ స్వప్నం కరిగింది
ఏ కిరణం తగిలింది రెప్పకి నొప్పిగా ఉంది
ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ

ఏం పోయిందనో ఇంతటి వేధన
ఏం పొందాలనో ఈ అన్వేషణా
ఏ సత్యం తెలిసింది ఏ స్వప్నం కరిగింది
ఏ కిరణం తగిలింది రెప్పకి నొప్పిగా ఉంది

ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ

బిగిసింది లేని పోనీ సంకెల ఏదో
ముగిసిందిగాని దేనికింతటి బాధో
తెరిచిందిగా తెరిచిందిగ, తాను పంజరం
ఎగిరిందిగా ఎగిరిందిగ, ఎద పావురం ( ఎద పావురం )
తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో

ఈ సమరం ఎందుకిలా
జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా
దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ

మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది
మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది

నడి రేయితోటి ఎందుకంత స్నేహం
నడిపించుతుంది మాయదారి మైకం
పసిపాపలా పసిపాపలా
నవ్వే గుణం
( నవ్వే గుణం )
నేర్పిందిలా నేర్పిందిలా
వెన్నెల వనం వెన్నెల వనం

ఈ మౌనం ఏవన్నదో
నా ప్రాణం ఏం విన్నదో
ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఓ హో ఓ ఓ
ఏ విజయం ఎవరికెలా దొరికిందో, ఓ ఓఓ ఓ ఓ


Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi

Em Poyindhano Inthati Vedhana
Em Pondhaalano Ee Anweshana
Ye Satyam Telisindi
Ye Swapnam Karigindi
Ye Kiranam Tagilindi
Reppaki Nippiga Undi

Ee Samaram Endukila
Jarigindho Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo

Em Poyindhano Inthati Vedhana
Em Pondhaalano Ee Anweshana
Ye Satyam Telisindi
Ye Swapnam Karigindi
Ye Kiranam Tagilindi
Reppaki Nippiga Undi

Ee Samaram Endukila
Jarigindho Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo

Bigisindi Leni Poni Sankela Edho
Mugisindhigaani
Denikinthati Baadho
Terichindhiga Terichindhiga,
Taanu Panjaram
Egirindigaa, Egirindigaa
Edha Paavuram
(Edha Paavuram)
Tharimina Gnapakaaluga
Tagilina Baanamemito

Ee Samaram Endukila
Jarigindho Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo

Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi
Manasemo Vethukuthu Undi
Adugemo Addupadakundi

Nadireyithoti Endukantha Sneham
Nadipinchuthundi Mayadari Maikam
Pasipaala Pasipaala
Navve Gunam Navve Gunam
Nerpindhilaa Nerpindhilaa
Vennela Vanam Vennela Vanam

Ee Mounam Evannadho
Naa Praanam Em Vinnadho
Ee Samaram Endukila
Jarigindho Oo Ho Oo Oo
Ye Vijayam Evarikelaa
Dhorikindho, Oo OoOo Oo