Song: Life Of Ram
Movie: Jaanu
Music: Govind Vasantha
Singers: Pradeep Kumar
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Sharwanand, Samantha
Label: Think Musi
Year: 2020
9ee0CECziZIఏ దారేదురైనా ఎటువెలుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా త్రృటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్న ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతు ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు..! ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాల్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమ లెవరివి
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనదా అనగనగా అంటూ నే ఉంటా ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా… ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోటా నిలకడగ ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక, మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు..! ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాల్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది నా యద లయను కుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమ లెవరివి
లోలో ఏకాంతం… నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడ… ఇద్దరమే చాలంటున్న రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి అంత దూరానున్నా వెన్నెలెగా చంతనే ఉన్నా అంటూ ఊయలలూపింది జోలాలి
తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే
తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే ఏ...
Ye Dhaaredurainaa Etuveluthundho Adigaana Em Thochani Paruga Pravahisthoo Pothunna
Em Chusthu Unnaa Ne Vethikaana Edaina Oorikane Chuttu Evevo Kanipisthu Unnaa
Kadhalani O Shilane Ayina Thrutilo Karige Kalane Ayina Em Theda Undhata Nuvvevarantu Adigithe Nannevaraina
Illaage Kadadhaaka O Prashnai Untaanantunna Edho Oka Badhulai Nanu Cherapoddhani Kaalaannaduguthu Unnaa
Naa Ventapadi Nuvventha Ontarivanavaddhu Anoddhu Dhayunchi Evaru Inkonni Janmaalaki Saripadu Aneka Sruthulni Itharulu Eragaru Naa Oopirini Innalluga
Thana Vennanti Nadipina Cheyyutha Evaridhi Naa Edha Layanu Kusalamu Adigina Gusa Gusa Kabhurula Guma Guma Levarivee
Udhayam Kaagaane Thaajaaga Puduthu Untaa Kaalam Ipude Nanu Kanadhaa Anaganaga Antoo Ne Unta Epudu Poorthavane Avaka Thudhi Leni Kadha Nenugaa
Gaali Vaatam Laaga.. Aage Alavaate Leka Kaalu Nilavadhu Ye Chotaa Nilakadaga Ye Chirunaama Leka Ye Badhulu Pondhani Lekha Endhuku Vesthundho Kekaa, Mounamgaa
Naa Ventapadi Nuvventha Ontarivanavaddhu Anoddhu Dhayunchi Evaru Inkonni Janmaalaki Saripadu Aneka Sruthulni Itharulu Eragaru Naa Oopirini Innalluga
Thana Vennanti Nadipina Cheyyutha Evaridhi Naa Edha Layanu Kusalamu Adigina Gusa Gusa Kabhurula Guma Guma Levarivee
Lolo Ekantham Naa Chuttu Allina Lokam Naake Sontham Antunnaa, Vinnaara Nenu Naa Needa Iddharame Chaalantunna Rakoodadhu Inkevarainaa
Amma Odilo Monna Andhani Aashalatho Ninna Entho Ooristhu Undhee Jaabilli Antha Dhooraanunna Vennelega Chanthane Unna Antoo Ooyalaloopindhi, Jolaali
Thaane Naane Naanine Thaane Naane Naanine Thaane Naane Naanine Thaane Naane Naanine Thaane Naane Naanine Thaane Naane Naanine
Thaane Naane Naanine Thaane Naane Naanine Thaane Naane Naanine Ye....
