Song: Kothaga Kothaga
Movie: MCA
Music: Devi Sri Prasad
Singers: Sagar, Priya Hemesh
Lyricist: Srimani
Cast: Nani, Sai Pallavi
Label: Aditya Music
Year: 2017
ఓ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా
ఓ వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషంఒక్క గంట లాగా గడుపుదాం పద
ఓ మేఘమే కాస్త పెంచనా గంటకిన్ని పూటలంటూ మూటకట్టనా ఆ పూటకిన్ని రోజులంటూ పంచి పెట్టనా రోజుకొక్క వారమంటూ నడక మార్చనా ప్రేమ పంచడంలో నిన్ను మించన
ఎండైన ఎండైన వానైనా వానైనా మన తీరే ఆగేనా
నిన్నైనా నిన్నైనా రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన
ఏ కొత్తగా కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషమల్లె గడుపుదాం పదా
వింతగా వింతగా మంత్రమేసినట్టుగా నిమిషంఒక్క గంట లాగా గడుపుదాం పద
ఓ ఎక్కడుందో నాకు నచ్చబోయే పిల్ల అంటూ ఎప్పుడొచ్చి నన్ను కోరి చేరుతుందో అంటూ ఊహించుకున్న నిమిషంఎక్కడున్న నిన్ను తీసుకెళ్లి చూపనా
నిన్ను చూడగానే న మొదటి భావణేంటో నిన్ను చేరలేక నేను పడ్డ వేదనేంటో చెప్పలేనిదంటూ నిన్నే చూడమంటూ ఆ ఘడియలోకి లాగన
కలుసుకొని వేళలంటూ లెక్కగట్టన మనం కలుసుకున్న వేళా వెలికంటా గట్టన అలిసిపోవడాన్ని తీసి పక్కనెట్టన నిన్ను తెలుసుకోవడంలో తేలన
ఎండైన ఎండైన వానైనా వానైనా మన తీరే ఆగేనా
నిన్నైనా నిన్నైనా రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన
సన్రైస్ చూడాలి నీ పక్కనుంటూ మూన్లైట్ తాకాలి నీ ఊసు వింటూ సన్ మూన్ ని తెచ్చి పక్క పక్కనెట్టే టైం వేస్ట్ ఏ చేయక
నీ రూపు చూడాలి రెప్ప విప్పగానే నువ్వు జోలపాడాలి రాతిరవ్వగానే రేయి పగలు తెచ్చి ఒక్క చోట కట్టాయి ఎడబాటు లేదిక
పక్కనోళ్ళ టైం కూడా దొంగిలించన బేరమెత్తుకున్న కళల వరసపెట్టి తీర్చన లేకపోతే లోకమంతా కాలమాపణ ఇన్నినాళ్ళ ప్రేమ వెలితి నింపైనా
ఎండైన ఎండైన వానైనా వానైనా మన తీరే ఆగేనా
నిన్నైనా నిన్నైనా రేపైనా రేపైనా అరక్షణమే ఇకపైన
O Kothaga Kothaga Rekkalochinattuga Kshanamukokka Nimishamalle Gadupudham Padhaa
O Vinthaga Vinthaga Manthramesinattuga Nimishamokka Ganta Laga Gadupudham Padha
O Meghame Kastha Penchana Gantakinni Pootalantu Mootakattana Aa Pootakinni Rojulantu Panchi Pettana Rojukokka Varamantu Nadaka Marchana Prema Panchadamlo Ninnu Minchana
Yendaina Yendaina Vaanaina Vaanaina Mana Theere Aagena
Ninnaina Ninnaina Repaina Repaina Arakshaname Ikapaina
Ye Kothaga Kothaga Rekkalochinattuga Kshanamukokka Nimishamalle Gadupudham Padha
Vinthaga Vinthaga Manthramesinattuga Nimishamokka Ganta Laaga Gadupudham Padha
Oo Ekkadundo Naku Nachaboye Pilla Antu Eppudochi Nannu Kori Cheruthundho Antu Oohinchukunna Nimishamekkadunna Ninnu Theesukelli Choopana
Ninnu Choodagane Na Modhati Bhavanento Ninnu Cheraleka Nenu Padda Vedhanento Cheppalenidhantu Ninne Choodamantu Aa Ghadiyaloki Laagana
Kalusukoni Velalantu Lekkagattana Manam Kalusukunna Vela Velikanta Gattana
Alisipovadaanni Theesi Pakkanettana Ninnu Thelusukovadamlo Thelana
Yendaina Yendaina Vaanaina Vaanaina Mana Theere Aagena
Ninnaina Ninnaina Repaina Repaina Arakshaname Ikapaina
Sunrise Choodali Nee Pakkanuntu Moonlight Thakali Nee Oosu Vintu Sun Moon Ni Thechi Pakka Pakkanette Time Waste Ye Cheyaka
Nee Roopu Choodali Reppa Vippagane Nuvvu Jolapaadali Raathiravvagane Reyi Pagalu Thechi Okka Chota Kattai Yedabaate Ledhika
Pakkanolla Time Kooda Dhongilinchana Beramettukunna Kalala Varasapetti Theerchana Lekapothe Lokamantha Kaalamapana Inninalla Prema Velithi Nimpana
Yendaina Yendaina Vaanaina Vaanaina Mana Theere Aagena
Ninnaina Ninnaina Repaina Repaina Arakshaname Ikapaina
