Song: Komma Veedi
Movie: Jaanu
Music: Govind Vasantha
Singers: Chinmayi, Govind Vasantha
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Sharwanand, Samantha
Label: Think Musi
Year: 2020
కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలె పువ్వు కంట నీరే కురిసే అమ్మ ఒడి వీడే పసిపాపలా వెక్కి వెక్కి మనసే తడిసే
చదివే బడికే వేసవి సెలవులా తిరిగి గుడికే రావాలి నువ్విలా ఒక్కపూట నిజమై మన కలలు ఇలా ఆ ఆ ముందరున్న కాలం గడిచేది ఎలా బ్రతుకే గతమై ఈ చోటా ఆగేలా
కన్ను వీడి చూపే వెళుతోందిలే కంట నీరు తుడిచేదేవరే
చిరునవ్వులే ఇక నన్నే విడిచేనులే నిను విడువని ఏ నన్నో వెతికేనులే చిగురాశలే ఇక శ్వాసే నిలిపేనులే మన ఊసులే జతలేక ఎడబాసెలే
నా నుంచి నిన్నే విడదీసేటి విధినైనా వేధించి ఓడించే ఇంకో జన్మే వరమే వరమే
మనం మనం చెరో సగం… చెరో దిశల్లే మారినా ఒకే స్వరం ఏకాక్షరం చెరో పదంలో చేరినా నువున్న వైపు తప్ప చూపు తప్పు దిశను చూపునా
అడుగులన్ని మనము కలిసి ఉన్న దారి విడిచేనా మరీ మరీ నిన్నడగమంది జ్ఞాపకాల ఉప్పెన చిరాయువేదో ఊపిరై నీకోసమెదురు చూపు కవితలే రాసే నీకై మల్లీ రా
Komma Veedi Guvve Veluthondile Puvvu Kanta Neere Kurise Amma Odi Veede Pasipaapala Vekki Vekki Manase Thadise
Chadive Badike Vesavi Selavulaa Thirigi Gudike Raavali Nuvvilaa Okkapoota Nijamai Mana Kalalu Ila Aa Aa Mundarunna Kaalam Gadichedi Elaa Brathuke Gathamai Ee Chotaa Aagelaa
Kannu Veedi Choope Veluthodile Kanta Neeru Thudiche-Devare
Chirunavvule Ika Nannne Vidichenule Ninu Viduvani Ye Nanno Vethikenule
Chiguraashale Ika Shwase Nilipenule Mana Oosule Jathaleka Edabaasele
Naa Nunchi Ninne Vidadheeseti Vidhinainaa Vedhinchi Odinche Inko Janme Varame-Varame
Manam Manam Chero Sagam Chero Dishalle Maarinaa Oke Swaram Ekaaksharam Chero Padhamlo Cherinaa
Nuvvunna Vaipu Thappa Choopu Thappu Dishanu Choopunaa Adugulanni Manamu Kalisi Unna Dhaari Vidichenaa
Maree Maree Ninnadagamandhi Gnaapakaala Uppenaa Chiraayuvedho Oopirai Neekosameduru Choopu Kavithale Raase Neekai Malli Raaa
