Jaare Jaare Song Lyrics Telugu & English - Majnu

Jaare Jaare Song Lyrics Telugu & English - Majnu - 2016 - Nani
Jaare Jaare Majnu Gopi Sundar Naresh Iyer Rambabu Gosala Nani, Anu Emmanuel, Riya Suman Lahari Music - T-Series 2003 9e_4Uvx_xVY

కల ఇదో నిజమిదో
తెలియదే మరి ఎలా

జారే జారే చిన్ని
గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే
నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని
గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే
నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

జోరే పెంచావె గుండె లయలలోన
నువ్వే ఇలా
దారే మార్చావే ఏదో మాయ చేసేలా
వాలు కనులలోనా దాచేసినావా
ఆ నింగిలోన లేదు నీలం
హాయి లోయలోనా తోసేసినావా
ఇదేలే నీ ఇంద్రజాలం

జారే జారే చిన్ని
గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే
నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసేనులే
నేనే నీ నవ్వు తలచుకున్న వేళలో

చల్ల గాలిలాగ నీ వూసులేవో
మెల్లిగానె నన్ను గిల్లిపోయే
నీలి మబ్బులాగ నా ఊసులేవో
పైపైన నింగిలోన తేలే

జారే జారే చిన్ని
గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే
నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా
నామాట వినదు మనసు ఏంటిలా
కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా
పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని
గుండె చెయ్యి జారెనే అలా
అరెరే అరెరే
నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా


Kala Idho Nijamidho
Teliyade Mariyelaa
Jaare Jaare Chinni Gunde
Cheyi Jaarane Alaa
Arere Arere Nannu Vadili
Parugu Teesene Ilaa

Padamani Nee Vaipu
Tarumutondi Nannilaa
Naa Maata Vinadu
Manasu Entilaa
Kuduruga Kaasepu
Vundaneedhu Le Ilaa
Padhe Padhe Idhe Nee Vallene

Jaare Jaare Chinni Gunde
Cheyi Jaarane Alaa
Arere Arere Nannu Vadili
Parugu Teesene Ilaa

Jore Penchaave
Gundelaylalona Nuvve Ilaa
Daare Maarchaave
Edho Maaye Cheselaa

Vaalu Kanulalona Daachesinaava
Aah Ningilone Ledhu Neelam
Haayiloyelona Tosesinaava
Idhele Nee Indrajaalam

Jaare Jaare Chinni Gunde
Cheyi Jaarane Alaa
Arere Arere Nannu Vadili
Parugu Teesene Ilaa

Naa Pai Varnaala
Poolajallulevo Kurisenule
Nene Nee Navvu Talachukunna Velalo

Challa Gaalilaaga Nee Ossulevo
Melligaane Nannu Gillipoye
Neeli Mabbulaaga Naa Aasalevo
Pai Paina Ningilona Tele

Jaare Jaare Chinni Gunde
Cheyi Jaarane Alaa
Arere Arere Nannu Vadili
Parugu Teesene Ilaa

Padamani Nee Vaipu
Tarumutondi Nannilaa
Naa Maata Vinadu
Manasu Entilaa

Kuduruga Kaasepu
Vundaneedhu Le Ilaa
Padhe Padhe Idhe
Nee Vallene

Jaare Jaare Chinni Gunde
Cheyi Jaarane Alaa
Arere Arere Nannu Vadili
Parugu Teesene Ilaa