Share This Site For Music Lovers

Jaare Jaare Song Lyrics - Majnu

Song: Jaare Jaare
Movie: Majnu
Music: Gopi Sundar
Singers: Naresh Iyer
Lyricist: Rambabu Gosala
Cast: Nani, Anu Emmanuel, Riya Suman
Label: Lahari Music - T-Series
Year: 2016
y8bdwmrnCmE
PostTitle:జారే జారే సాంగ్ లిరిక్స్ Song:జారే జారే Movie:మజ్ను Music:గోపి సుందర్ Singers:నరేష్ ఇయర్ Lyricist:రాంబాబు గోశాల Cast:నాని, అను ఇమ్మానుయేల్, రియా సుమన్ Label:లహరి మ్యూజిక్ - ట్-సిరీస్

కల ఇదో నిజమిదో తెలియదే మరి ఎలా

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా నామాట వినదు మనసు ఏంటిలా కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

జోరే పెంచావె గుండె లయలలోన నువ్వే ఇలా దారే మార్చావే ఏదో మాయ చేసేలా వాలు కనులలోనా దాచేసినావా ఆ నింగిలోన లేదు నీలం హాయి లోయలోనా తోసేసినావా ఇదేలే నీ ఇంద్రజాలం

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

నాపై వర్ణాల పూల జల్లులేవో కురిసేనులే నేనే నీ నవ్వు తలచుకున్న వేళలో

చల్ల గాలిలాగ నీ వూసులేవో మెల్లిగానె నన్ను గిల్లిపోయే నీలి మబ్బులాగ నా ఊసులేవో పైపైన నింగిలోన తేలే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

పదమని నీ వైపు తరుముతోంది నన్నిలా నామాట వినదు మనసు ఏంటిలా కుదురుగ కాసేపు ఉండనీదులే ఇలా పదే పదే ఇదే నీ వల్లనే

జారే జారే చిన్ని గుండె చెయ్యి జారెనే అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసెనే ఇలా

Kala Idho Nijamidho Teliyade Mariyelaa Jaare Jaare Chinni Gunde Cheyi Jaarane Alaa Arere Arere Nannu Vadili Parugu Teesene Ilaa

Padamani Nee Vaipu Tarumutondi Nannilaa Naa Maata Vinadu Manasu Entilaa Kuduruga Kaasepu Vundaneedhu Le Ilaa Padhe Padhe Idhe Nee Vallene

Jaare Jaare Chinni Gunde Cheyi Jaarane Alaa Arere Arere Nannu Vadili Parugu Teesene Ilaa

Jore Penchaave Gundelaylalona Nuvve Ilaa Daare Maarchaave Edho Maaye Cheselaa

Vaalu Kanulalona Daachesinaava Aah Ningilone Ledhu Neelam Haayiloyelona Tosesinaava Idhele Nee Indrajaalam

Jaare Jaare Chinni Gunde Cheyi Jaarane Alaa Arere Arere Nannu Vadili Parugu Teesene Ilaa

Naa Pai Varnaala Poolajallulevo Kurisenule Nene Nee Navvu Talachukunna Velalo

Challa Gaalilaaga Nee Ossulevo Melligaane Nannu Gillipoye Neeli Mabbulaaga Naa Aasalevo Pai Paina Ningilona Tele

Jaare Jaare Chinni Gunde Cheyi Jaarane Alaa Arere Arere Nannu Vadili Parugu Teesene Ilaa

Padamani Nee Vaipu Tarumutondi Nannilaa Naa Maata Vinadu Manasu Entilaa

Kuduruga Kaasepu Vundaneedhu Le Ilaa Padhe Padhe Idhe Nee Vallene

Jaare Jaare Chinni Gunde Cheyi Jaarane Alaa Arere Arere Nannu Vadili Parugu Teesene Ilaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.