Song: Inkosaari Inkosaari
Movie: Tuck Jagadish
Music: Thaman SS
Singers: Shreya Ghoshal, Kaala Bhairava
Lyricist: Chaitanya Prasad
Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh
Label: Aditya Music
Year: 2021
90CYzyKnyNsఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరే మళ్ళోసారి మళ్ళోసారి పిలవాలంది నువు ప్రతిసారి
మనసుకే మొదలిదే మొదటి మాటల్లో వయసుకే వరదిదే వలపు వానల్లో కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో తగదనీ తెలిసినా చివరి హద్దుల్లో
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీరెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో
ఎగరేసెయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే
అందమైనలోకం అందులోన నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం
ఎగరేసెయ్ ఊహల్నే (ఎగరేసెయ్ ఊహల్నే) చెరిపేసెయ్ హద్దుల్నే (చెరిపేసెయ్ హద్దుల్నే) దాటేద్దాం దిక్కుల్నే (దాటేద్దాం దిక్కుల్నే) చూసేద్దాం చుక్కల్నే (చూసేద్దాం చుక్కల్నే)
కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో, గుండె అల్లాడేలా నవ్విస్తావు నీవు నీ కొంటె కోణాలతో, చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది కంటి పాపలో నిన్నే దాచింది నిన్న లేని ఇబ్బంది బావుంది నిన్ను కోరి రమ్మంటుంది
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో నీరెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో
ఎగరేసెయ్ ఊహల్నే చెరిపేసెయ్ హద్దుల్నే దాటేద్దాం దిక్కుల్నే చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసెయ్ ఊహల్నే (ఎగరేసెయ్ ఊహల్నే) చెరిపేసెయ్ హద్దుల్నే (చెరిపేసెయ్ హద్దుల్నే) దాటేద్దాం దిక్కుల్నే (దాటేద్దాం దిక్కుల్నే) చూసేద్దాం చుక్కల్నే (చూసేద్దాం చుక్కల్నే)
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరే మళ్ళోసారి మళ్ళోసారి పిలవాలంది నువు ప్రతిసారి
Inkosaari Inkosaari Nee Pilupe Naa Edhalo Chere Mallosaari Mallosaari Pilavaalandhi Nuvu Prathisaari
Manasuke Modhalidhe Modhati Maatallo Vayasuke Varadhidhe Valapu Vaanallo
Kudhurugaa Nilavadhe Chilipi Oohallo Thagadhanee Thelisinaa Chivari Haddhullo
Naa Raadhaarilo Godhaarilaa Vachhaavemo Neerendallo Naa Gundello Punnaagalaa Poochaavemo
Egaresey Oohalne Cheripesey Haddhulne Dhaateddhaam Dhikkulne Chooseddhaam Chukkalne
Egaresey Oohalne ( Egaresey Oohalne ) Cheripesey Haddhulne ( Cheripesey Haddhulne ) Dhaateddhaam Dhikkulne ( Dhaateddhaam Dhikkulne ) Chooseddhaam Chukkalne ( Chooseddhaam Chukkalne )
Kavvisthaavu Neevu Nee Kanti Baanaalatho Gunde Allaadelaa Navvisthaavu Neevu Nee Konte Konaalatho Chanti Pillaadilaa
Kanne Eedu Kolaatamaadindhi Kantipaapalo Ninne Dhaachindhi Ninna Leni Ibbandi Baavundhi Ninnu Kori Rammantundhi