Song: Endaro Mahanu Bhavulu
Movie: Bhale Bhale Magadivoy
Music: Gopi Sunder
Singers: Renuka Arun
Lyricist: Ramajogayya Sastry
Cast: Nani, Lavanya Tripathi
Label: Lahari Music - T-Series
Year: 2015
ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ.. ఎందరో మహానుభావులు అందరిలో తాను ఒకడూ.. అందుకే నా ప్రేమ పాత్రుడూ..ఊ...
సొంతమూ స్వార్థామే..ఏఏ... స్వంతమూ.. స్వార్థామే.. ఏఏ.. స్వంతమూ.. స్వార్ధామే లేక తనవల్ల అందరూ... సుఖించగానూ చూచి భ్రహ్మానందమనుభవించు వాడందుకే నా ప్రేమ పాత్రుడూ..ఊఊ..
సా.. ససనినిసనినిసని పా పమపనిసరీ రిగ రిరిగ రిరిగ రిరిగ రిరిసా గరీ నిసని
అందుకే నా ప్రేమ పాత్రుడు
పా... రిమప రీమ రిమప మపా నిగరిరీ గరి సని పనిస పనిస పాపరీ గరిస పాపమరి మపని రీమపని సరిమపనీ పనిసనిస నిసరీరి రిగరి రీగరి రిగరి రిగరి సనిస నిసని పనిసరి గరి నిస సని నిపమ రిమపని సా... నిపా.. మరి.. గరిస నిసరిసాని..
అందుకే నా ప్రేమ పాత్రుడు
నా ఊహలోని మన్మధుండతడు నా హృదంతరమందగల జ్ఞాన సుందరుడు వెన్నెలల పసిడి జల్లువలె తన ఎడ చల్లని వాత్సల్యము జనియించగను ఎయ్యది ప్రియమో నాదుభావమేమో సత్వరమెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము సేయు వాడందుకే నా ప్రేమ పాత్రుడు..
వాడందుకే నా ప్రేమ పాత్రుడు.. డందుకే నా ప్రేమ పాత్రుడు..ఊఊ..
Endaro Mahanu Bhavulu Endaro Mahanu Bhavulu Andarilo Thaanu Vokadu Endaro Mahanu Bhavulu Andarilo Thaanu Vokadu Andukey Na Prema Patrudu
Swanthamu Swardhamey Swanthamu Swardhamey Swanthamu Swardhamey Leka Thana Valla Andaru Sudhinchaganu Chuchi Bramaanamda Ma Nu Bha Vin Chu Vaadanduke Naa Prema Patrudu
Sa Satsaninisa Ninisanipa Pa Mapanisari Rigga Ririga Ririga Rigari Risa Garittisuni
Andukey Na Prema Patrudu
Pa Rimapa Rima Rimapa Mapa Rigari Ri Garisa Nipa Nisa Panisa Pamani Garisa Pa Pamani Mapari Rimapa Sarimapaninipani Sanisa Nisariri Rigari Rigari Rigara Rigara Sanisa Nisani Panisari Gari Nisa Sani Ripama Rimapani Sani Pama Riga Risani Sarisani
Andukey Na Prema Patrudu
Na Oohaloni Manmadundatadu Na Hrudandamanta Gala Gnana Sundaradu Vennelala Pasidi Jalluvale Tana Yeda Jalliney Vastalyamu Janichugadu Ayyidi Priyamu Naku Bhavamemo Satvadu Deeni Nizam Gaduguranuguna Bhajanaananda Keerthanamu Seyuvadandukey Naa Prema Paatrudu Vaadandukey Na Prema Patrudu Dandukey Na Prema Paatrudu..Oo..
