Desi Girl Song Lyrics Telugu & English - Srirastu Subhamastu

Desi Girl Song Lyrics Telugu & English - Srirastu Subhamastu - 2016 - Allu Sirish
Desi Girl Srirastu Subhamastu SS Thaman Revanth Bhaskara Bhatla Allu Sirish, Lavanya Tripathi T-Series Telugu 2016 alPnRiZ1FYo

ముక్తికి వారణాసి అనురక్తికి నా ప్రేయసీ
నా వలపు పాటకి ఆమె శుద్ధ ధన్యాసి
తాను లేని బతుకంతా వీడు సన్యాసి
ప్రతి కలలో ఆ పిల్లకి మార్కులు పడవా వందేసి
వేరెసి ఆ వనితేరా అచ్చమైన దేశీ దేశీ దేశీ

దేశీ గర్ల్ దేశీ గర్ల్

సారీ లో అచ్చంగా సౌందర్యలా
పరికిణి ఓణిలో పరిణీతిలా
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
మణిరత్నం సినిమాలో మధుబాలలా
అతిలోక అందాల శ్రీదేవిలా
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్

ఏయ్ మాంజాలా వచ్చేసి
నా మనసు తెంపేసి
దర్జాగా లాగేసుకున్నదిలే
కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి
తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే

దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్

మాయ బజార్ లో సావిత్రిరా
బాపు సినిమా లో సీతమ్మరా
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
అసలైన దేశీ అమ్మాయిరా
ఆపైన కొంచెం అమ్మోరురా
దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్

హె తొలి బాల్ కు సిక్సరు
తొలి ఫిల్ము కే ఆస్కారు
కొట్టేసినట్టుంది తనతో ప్యారు
పిల్లేమో బంగారూ పలుకేమో బేజరూ
అర్ధం కాదేంటో ఆ క్యారెక్టర్

దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్

బంగాళాఖాతం లోతెంతని
వేలెత్తి చూస్తే తెలిసేదేనా
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
ఆ పిల్ల మనసు అంతే లేరా
ఐన ప్రేమించా నే మనసారా
దేశీ దేశీ దేశీ బాయ్ దేశీ దేశీ దేశీ బాయ్

హే ఎన్నాళ్ళు పట్టిందో ఏ నిమిషం పుట్టిందో
తన బొమ్మ చెక్కే కసి ఆ బ్రహ్మ కు
ఎదురవని ఏ రిస్క్ చేస్తాలే నే ఇష్క్
రాదంట క్షణమైనా నాలో విసుగు

దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్
దేశీ దేశీ దేశీ గర్ల్ దేశీ దేశీ దేశీ గర్ల్


Mukthiki Vaaranasi
Anurakthiki Naa Preyasee
Naa Valapu Paataki
Aame Sudda Dhanyasi
Taanu Leni Batukanthaa
Veedu Sanyasi
Prati Kalalo Aa Pillaki
Markulu Padavaa Vandesi
Veresi Aa Vanitheraa
Achhamaina Desi Desi Desi

Desi Girl Desi Girl

Sareelo Achhangaa Soundaryalaa
Parikini Vonilo Parineethilaa
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl

Manirathnam Cinemalo Madhubalalaa
Atiloka Andala Sridevilaa
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl

EyMaanjaalaa Vachhesi
Naa Manasu Tempesi
Darjagaa Lagesukunnadile
Kabatte Tana Pichhi Ganjalaa Ekkesi
Tana Chuttu Chakkarlu Kodutunnale

Desi Desi Desi Girl
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl

Maya Bazarlo Saavithriraa
Bapu Cinemalo Seethammaraa
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl

Asalaina Desi Ammayiraa
Aapaina Konchem Ammoruraa
Desi Desi Desi Boy
Desi Desi Desi Boy

Hey Tholi Ballku Sixeru
Tholi Filmke Ascaru
Kottesinattundi Tanatho Pyaru
Pillemo Bangaaru Palukemo Bejaaru
Arthm Kadento Aa Character

Desi Desi Desi Girl
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl

Bangalakhatam Lotentani
Veletthi Chuste Telisedenaa
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl

Aa Pilla Manasu Antheleraa
Ayina Preminchaa Ne Manasaaraa
Desi Desi Desi Boy
Desi Desi Desi Boy

HeyEnnallu Pattindho
Ye Nimisham Puttindho
Tana Bomma Chekke Kasi Aa Brahmaku
Eduravani Ye Risk Chestale Ne Ishq
Radantha Kshanamainaa Naalo Visugu

Desi Desi Desi Girl
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl
Desi Desi Desi Girl