Crazy Feeling Song Lyrics Telugu & English - Nenu Sailaja

Crazy Feeling Song Lyrics Telugu & English - Nenu Sailaja - 2016 - Ram
Crazy Feeling Nenu Sailaja Devi Sri Prasad Prudhvi Chandra Ramajogayya Sastry Ram Pothineni Keerthy Suresh Aditya Music 2016 XSl7NB3C0Sk

కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే
చైనా వాలెక్కి మూను తాకినట్టుందే
మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే
మౌంటేవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

రోడ్ సైడ్ నీతోటి పానిపురి తింటుంటే
ప్లేటుకి కోటైన చీప్ అనిపిస్తుందే
నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే
పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే..
నిన్ను చూసినాక సో సో గుందె

రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే
నువ్వు ఎక్కినాక ఐ యామ్ హ్యాపీ అందే

రాంగ్ రూట్ అంటూ కేసు రాసి
ఎస్సై పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి
పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే

సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని ఉందే

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్


Compound Wall-Ekki
Phone Maatladuthunte
China Wall-Ekki
Moon Thaakinattundhe

Morning Levagaane
Nee Message Chustunte
Mount Everest Ekki Selfi Dhiginattunde

It’s A Crazy Crazy
Crazy Crazy Feeling
It’s A Crazy Crazy
Crazy Crazy Feeling

It’s A Crazy Crazy
Crazy Crazy Feeling
It’s A Crazy Crazy
Crazy Crazy Feeling

Road Side Neethoti
Paani Poori Thintunte
Plate Ki Kotaina
Cheap Anipisthundhe

Nee Shirt Baagundani
O Maatey Nuvvante
Puttina Vaadiki
Gudi Kattalanipisthunde

Crazy Crazy Crazy
Crazy Feeling
It’s A Crazy Crazy
Crazy Crazy Feeling

It’s A Crazy Crazy
Crazy Crazy Feeling
It’s A Crazy Crazy
Crazy Crazy Feeling

Ninna Monna Dhaaka
Super Anna Figure-ye
Ninnu Chusinaaka
So So Gundhe
Roju Nannu Mose
Naa Bachelor Bike-ye
Nuvvu Ekkinaaka
I’m Happy Andhe

Wrong Route Antu Case Raasi SI
Peru Cheppamante Gantattindhe
Ninnu Naatho Choosi
Boys Lona Jealousy Perugutumte
Oscar Win Ayinattundhe

Sorry Hari No Anna
Ammaailandharini
Weekend Party Ki
Pilavaalani Undhe

Fast Forward Chesi
Mana Iddhari Future Ni
I-Max Lo Vaallaki
Show Veyyaalani Undhe
Nanu Thittey Daa

Crazy Crazy Crazy
Crazy Feeling
Baby Neeku Naaku Madhya
Love Dealing

It’s A Crazy Crazy
Crazy Crazy Feeling
Baby Neeku Naaku Madhya
Love Dealing