చినుకు తాకే జడిలో
చిగురు తొడిగే చెలిమే
విరిసే హరివిల్లులే
ఎదుట నిలిచే నిజమే
కలలు పంచే తీరే
చిలికే చిరునవ్వులే
మునుపు కనుగొనని ఆనందమేదో
కలిగే నాలోన ఈవేళనే
ఎగిసి ఉప్పొంగి ఊహల్లో మునుగి ఉన్నాలే
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే
చిలిపి కేరింతలా
కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే
ఒడిసి పట్టేదెలా
నాలోనే దాగే నిదురించు
నన్నే తట్టి లేపింది నీవే సుమా
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
నేనేనా ఇది అంటూ అనిపించినా
అవునవును నేనే మరి కాదా.. ఆ...
చిత్రంగా నాకే నే కనిపించినా
కవ్వించే చిత్రాన్నయ్యాగా
నా దారినే మళ్ళించినా
తుళ్ళింతలా వరదలా
పాదాలనే నడిపించిన
రహదారి వయ్యావెలా
నేరుగా సరాసరి నేనిలా
మారగా మరీ మరీ తీరుగా
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే
చిలిపి కేరింతలా
కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే
ఒడిసి పట్టేదెలా
నాలోనే దాగే నిదురించు
ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
Chinuku Taake Jadilo
Chiguru Thogide Chelime
Virise Harivillule
Eduta Niliche Nijame
Kalalu Panche Theere
Chilike Chirunavvule
Munupu Kanugonani Aanandamedho
Kalige Naalona Eevelane
Egisi Uppongi Oohallo Munigi Unnaale
Palakarinche Aashe
Paravashaanne Penche
Chilipi Kerinthalaa
Kalavarinthe Tarimi
Paruguletthe Manase
Odisi Pattedhelaa
Naalone Daage Nidurinchu
Nanne Thatti Lepindi Neeve Suma
Intha Andanga Lokaanni Nede Choosthunna
Nenenaa Idi Antu Anipinchinaa
Avunavunu Nene Mari Kaada.. AaAa...
Chitranga Naake Ne Kanipinchinaa
Kavvinche Chitraannayyaaga...
Naa Daarine Mallinchina
Thullinthala Varadalaa
Paadaalane Nadipinchina
Rahadaari Vayyaavelaa
Neruga Sarasari Nenilaa
Maaragaa Mari Mari Teerugaa
Palakarinche Aashe
Paravashaanne Penche
Chilipi Kerinthalaa
Kalavarinthe Tarimi
Paruguletthe Manase
Odisi Pattedhelaa
Naalone Daage Nidurinchu
Nanne Thatti Lepindi Neeve Suma
Intha Andanga Lokaanni Nede Choosthunna