Share This Site For Music Lovers

Agarottula Kurule Song Lyrics - Premam

Song: Agarottula Kurule
Movie: Premam
Music: Rajesh Murugeshan
Singers: Naresh Iyer
Lyricist: Purnachari
Cast: Naga Chaitanya, Shruthi Hassan, Anupama, Madonna
Label: Aditya Music
Year: 2016
qCvsZ1gXGd0
PostTitle:అగరొత్తులు కురులే సాంగ్ లిరిక్స్ Song:అగరొత్తులు కురులే Movie:ప్రేమమ్ Music:రాజేష్ మురుగేషన్ Singers:నరేష్ ఇయర్ Lyricist:పూర్ణాచారి Cast:నాగ చైతన్య, శృతి హస్సన్, అనుపమ, మడోన్నా Label:ఆదిత్య మ్యూజిక్

అగరొత్తుల కురులె వలగా విసిరేసావే కనికట్టుల చూపులు జల్లి పొతున్నవే కసరత్తులు చెస్తూ వెనకె వస్తునానే చెలి మత్తుల సైగలు గుండెను దొచేసాయే యే యే యే

అగొరొత్తుల కురులే వలగా విసిరెసావే కనికట్టుల చుపులు జల్లి పొతున్నావే కసరొత్తులు చెస్తూ వెనకే వస్తున్నానే చెలిమత్తుల సైగలు గుండెను దొచేసాయే యే యే యే

పువ్వులకె రంగులనిచ్చే హరివిల్లువే చుక్కలకే మెరుపులనద్దే జబిల్లివే ఏ ఏ అందెలలొ అందము దాచిన సిరిమువ్వవే ఏ ఏ ఏ నిద్దురలో నను కవ్వించిన నెరజానవే ఏ ఏ

పువ్వులకె రంగులనిచ్చే హరివిల్లువే చుక్కలకే మెరుపులనద్దే జబిల్లివే ఏ ఏ అందెలలొ అందము దాచిన సిరిమువ్వవే ఏ ఏ ఏ నిద్దురలో నను కవ్వించిన నెరజానవే ఏ ఏ

అగొరొత్తుల కురులే వలగా విసిరెసావే కనికట్టుల చూపులు జల్లి పొతున్నవే కసరొత్తులు చేస్తు వెనకే వస్తున్ననే చెలి మత్తుల సైగలు గుండెను దొచెసాయే యే యే యే

ఈగల్లా ముసిరేస్తుంతే నలువిపులా సాపాలు తగిలయంట ప్రతిసారిలా ఆ నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల ఆ ఆ నీ చుట్టు తెరలె కట్టి దాచేయ్యలా ఆ ఆ

ఈగల్లా ముసిరేస్తుంతే నలువిపులా సాపాలు తగిలయంట ప్రతిసారిలా ఆ నన్నొకడిని చూసే భాగ్యం ఇవ్వే పిల్ల ఆ ఆ నీ చుట్టు తెరలె కట్టి దాచేయ్యలా ఆ ఆ

Agarottula Kurule Valaga Visiresavve Kanikattula Choope Jalli Pothunavve

Kasarathulu Chesthu Venake Vasthunanne Chelimatthula Saigalu Gundenu Dochesaaye

Agarottula Kurule Valaga Visiresavve Kanikattula Choope Jalli Pothunavve

Kasarathulu Chesthu Venake Vasthunanne Chelimatthula Saigalu Gundenu Dochesaaye

Poovulake Rangulanichche Harivilluve Chukkalake Merepulumetthe Jabillive

Andelalo Andamu Daachina Siri Muvvave Nidduralo Nenapuvinchina Nerajaanave

Eegalla Musiresthunte Nalu Vaipula Shaapaalu Tagilaayanta Prathisaarila

Nannokadine Choose Bhagyam Ivve Pilla Nee Chuttu Tenale Katti Daacheyyala

Eegalla Musiresthunte Nalu Vaipula Shaapaalu Tagilaayanta Prathisaarila

Nannokadine Choose Bhagyam Ivve Pilla Nee Chuttu Tenale Katti Daacheyyala

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.