హలో
ఎవ్వరో ఎవ్వరో నను తీయని గొంతుతో పిలిచిందెవర్రో ఎవ్వరో ఎవ్వరో తన మాటల తేనెలు పంచిందెవ్వరో
మనసుకిది కానుకరో ఇచ్చినది ఎవ్వరో తనది ఏ పోలికరో పోల్చునది ఎవ్వరో చిలిపి సిరి మువ్వరో కలికి తాను ఎవ్వరో ఏమో ఏమో అవ్వూ ఓఓఓ
నా గుండెతో గుసగుసలాండిందెవరో హేయ్ ఈ మూసి మూసి నవ్వుల రూపం ఎవ్వరో
ఎవ్వరో ఎవ్వరో ఈ దాగుడుమూతలు ఆడేదెవ్వరో
హే హే హే ఈ ఎంతలా ఏమార్చిన ఊరు పేరు జారవే నిన్నిలా నే మరిచిన నువ్వు మాత్రం నను వీడవే అందగాడ్ని అంటావే మరి అందకుండా ఉంటావే హే
ఆ ప్రాణా వాయువల్లే నువ్వు కూడా కాన రావే ఇంతిలా నను ను ఊరిస్తావు నువేంత అందానివే ఈ అందం కళ్ళకు కట్టేదెవరో తన చిరునామా చూపెట్టేదెవ్వరో
హే హే హే హే నీ స్వరం వినాలనే కోరిక కలిగిస్తావులే తక్షణం నీవెవ్వరో తెలియదు అనిపిస్తావులే
నను నువ్వు చూస్తావే మరి నిన్ను నువ్వు దస్తావే హేయ్ అరేయ్ నిన్ను చూడాలని మైమరచి పోవాలని నా ఒళ్ళేకలై వలేస్తున్న ఆచూకీ చిక్కవులే
ఆ చిక్కని నవ్వుల చక్కనిదెవ్వరో ఆ చెక్కర పలుకుల టక్కరి ఎవ్వరో
ఎవ్వరో ఎవ్వరో అరేయ్ ఇందరిలో ఆ సుందరి ఎవ్వరో
Hello
Yevvaro Yevvaro Nanu Teeyani Gonthutho Pilichindevvarro Yevvaro Yevvaro Tana Matala Tenelu Panchindevvaroo
Manasukidi Kanukaro Ichinadi Yevaaro Tanadi Ye Polikaro Polchunadi Yevvaro
Chilipi Siri Muvvaro Kaliki Tanu Yevvaro Yemo Yemo Ooo Na Gundetho Gusagusa Landindevaro Hey Aa Musi Musi Navvula Roopam Yevvaro
Yevvaro Yevvaro Ee Dagudumuthalu Aadedhevvaro
Hey Hey Hey Ee Enthala Emarchina Ooru Peru Jaaravee Niniila Ne Marichina Nuvu Matram Nanu Veedave Andagadni Antave Mari Andakunda Untavee Hey
Aa Pranna Vayuvalle Nuvu Kuda Kana Ravee Inthila Nannu Ooristhavu Nuventha Andanivee
A Andham Kallaku Kattedevaro Thana Chirunama Chupettedevvaro
Hey Hey Hey Ne Swaram Vinalane Korika Kaligisthavulee Takshanam Nevevvaro Teliyadu Anipisthavulee
Nanu Nuvvu Chusthave Mari Ninnu Nuvvu Dasthav Hey Arey Ninnu Chudalani Maimarachi Povalani Na Ollekalai Valesthunna
A Chikkani Navvula Chakanidevvaroo A Chekkara Palukula Takkari Yevvaroo Yevvaro Yevarooo Arey Indarilo A Sundari Yevvaaroo
Yevvaro Yevvaro Arey Indarilo A Sundari Yevvaaroo
