ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఎపుడూ బ్రతుకిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముకే
జన్మ తలవంచిందీ క్షణమున
ప్రాణం పంచే మనసునే
నేడు వదిలేసిందా చివరన
ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఎపుడూ బ్రతుకిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
నిలువునా నిన్ను నిలుపుకున్నాక
వదలన వదలన కుదురునా
కనులలో నిన్ను కలుపుకున్నాక
మరవన మరవనా జరుగునా
అయినా గాని వదిలేస్తున్న
మనసునణుచుకుని ఇపుడిలా
మరి నీకోసం మరిచేస్తున్న
మరొక బతుకు తొలి మలుపున
ఎవరికోగాని ఎదురుకాదింత
బరువై ఎపుడూ బ్రతుకిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి
కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముకే
జన్మ తలవంచిందీ క్షణమున
ప్రాణం పంచే మనసునే
నేడు వదిలేసిందా చివరన
Yevarikogani Edhurukaadhintha
Baruvai Epudu Brathukilaa
Okaritho Shwaasa Okaritho
Cheyi Kalapaalante Adhi Elaa
Kanipinche Aa Runamuke
Janma Thalavanchindhee Kshanamuna
Praanam Panche Mansune
Nedu Vadhilesindhaa Chivarana
Yevarikogani Edhurukaadhintha
Baruvai Epudu Brathukilaa
Okaritho Shwaasa Okaritho
Cheyi Kalapaalante Adhi Elaa
Niluvunaa Ninnu Nilupukunnaaka
Vadhalana Vadhalanaa Kudhurunaa
Kanulalo Ninnu Kalupukunnaaka
Maravana Maravanaa Jarugunaa
Ayinaa Gaani Vadhilesthunna
Manasunanuchukuni Ipudilaa
Mari Neekosam Marichesthunna
Maroka Bathuku Tholi Malupuna
Yevarikogani Edhurukaadhintha
Baruvai Epudu Brathukilaa
Okaritho Shwaasa Okaritho
Cheyi Kalapaalante Adhi Elaa
Kanipinche Aa Runamuke
Janma Thalavanchindhee Kshanamuna
Praanam Panche Mansune
Nedu Vadhilesindhaa Chivarana