వేవేల మైనాల గానం
వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం
కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ ప్రియురాలా
పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇవి మంచు కణాల
తనువులు కరిగిన తరుణాల
నీ నయనాల భువి గగనాల
గోల హేల హేల
నీ హృదయాల
ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల
ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన
యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల
కరిగే కలల అలల
వేవేల మైనాల గానం
వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం
కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ మాజీ రే..
తరరీరారా రే..
Vevela Mainala Ganam
Vinipinchenu Naa Mounam
Aaraaru Kaalaala Dhyaanam
Kanipinchani Nee Roopam
Hey Hey Hey
Prayame Agni Talpam
Hey Hey Hey
Praaname Megha Shilpam
Oo Priyuraala
Paruvamane Punnamilo
Ee Virahaale
Pedavulu Adagani Daahaala
Ivi Manchu Kanaala
Thanuvulu Karigina Tarunaala
Nee Nayanalaa Bhuvi Gaganala
Gola Hela Mela
Nee Hrudayaala
Pranayamane Praanamilaa
Savirahelaa
Edhalanu Vadhalani Mohaala
Toli Prema Vanaala
Visirina Yavvana Pavanaala
Oo Javaraala Shubha Shakunaala
Karige Kalala Alala
Vevela Mainala Ganam
Vinipinchenu Naa Mounam
Aaraaru Kaalaala Dhyaanam
Kanipinchani Nee Roopam
Hey Hey Hey
Prayame Agni Talpam
Hey Hey Hey
Praaname Megha Shilpam
O Majire Tararirarara Rey