Varshinche Meghamla Nenunna Song Lyrics - Cheli

Varshinche Meghamla Nenunna Song Lyrics - Cheli
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Varshinche Meghamla Nenunna Song Lyrics
Varshinche Meghamla Nenunna Cheli Harris Jayaraj Srinivas, Timmy, Vasu Bhuvana Chandra eturi Sundararama Murthy Tips Telugu 2001 CbyuzyOhbXo

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా నే మరిచానే, నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా, ప్రేమా గీమా వలదే

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా నే మరిచానే, నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా, ప్రేమా గీమా వలదే

నాటి వెన్నెల మళ్ళీ రానే రాదు
మనసులో వ్యధ ఇంక అణగదు
వలపుదేవిని మరువగ తరమా ఆఆ ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవే నేనని నువ్వు పలుకగ కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే మరచిపోవే మనసా, ఆఆ

ఓ ఓ వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట
నా గతమంతా నే మరిచానే, నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా, ప్రేమా గీమా వలదే

చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కల గని
నూరుజన్మల వరమై నిలిచే ఓ చెలీ
ఒంటరి ఈ భ్రమ కల చెదిరిన ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వనాడులు కృంగవా చెలియా
ఒక నిమిషమైన నిను తలువకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురోహలనే మరిచిపోవే మనసా

లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా లే లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా
లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా లే లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా


Varshinche Meghamla Nenunna
Nee Preme Nakoddani Anna
Varshinche Meghamla Nenunna
Nee Preme Nakoddani Anna
Kallallo Kanneerokate Migilindanta
Enadu Rananta Nee Venta
Na Gatamanta Ne Marichaane
Ne Marichaane
Nanninka Inka Badhincheyake
Bhama Bhama Prema Geema Valade
Varshinche Meghamla Nenunna
Nee Preme Nakoddani Anna
Kallallo Kanneerokate Migilindanta
Enadu Rananta Nee Venta
Na Gatamanta Ne Marichaane
Ne Marichaane
Nanninka Inka Badhincheyake
Bhama Bhama Prema Geema Valade

Nati Vennela Malli Raneraadu
Manasulo Vyadha Inka Anagadu
Valapu Devini Maruvaga Taramaa
Aamani Erugani Soonyavanamidi
Neeve Nenani Nuvvu Palukaga
Koti Puvvulai Virisenu Manase
Cheli Sogasu Nannu Niluvaganeede
Varninchamante Bhashe Lede
Edaloni Bomma Edutaku Rade
Marichipove Manasaa
Oho Ho
Varshinche Meghamla Nenunna
Nee Preme Nakoddani Anna
Kallallo Kanneerokate Migilindanta
Enadu Rananta Nee Venta
Na Gatamanta Ne Marichaane
Ne Marichaane
Nanninka Inka Badhincheyake
Bhama Bhama Prema Geema Valade

Cherukomani Cheli Piluvaga
Aasato Madi Oka Kalagani
Nooru Janmala Varamai Niliche
O Cheli
Ontari Ee Bhrama Kala Chedirina
Unduna Prema Ani Telisina
Sarva Naadulu Krungava Cheliyaa
Oka Nimushamaina Ninu Taluvakane
Bratikedi Ledu Ani Teluputela
Madi Marichiponi Madhuroohalane
Marichipove Manasaa
La Lai Lai Lai Lai La Le
La Lai Lai Lai Lai La
La Lai Lai Lai Lai La Le
La Lai Lai Lai Lai La
Na Gatamanta Ne Marichaane
Ne Marichaane
Nanninka Inka Badhincheyake
Bhama Bhama Prema Geema Valade


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.