Share This Site For Music Lovers

Satyam Emito Song Lyrics - Athidhi

Song: Satyam Emito
Movie: Athidhi
Music: Mani Sharma
Singers: Deepu, Usha
Lyricist: Vishwa
Cast: Mahesh Babu, Amrita Rao
Label: Aditya Music
Year: 2007
vCtVudKxNNk

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేది ఎవరు ఏ కంటికైనా... రెప్పలా దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతి నైనా...

నిను నీవే సరిగా కనలేవే మనసా నడిరాతిరి నడక కడతేరదు తెలుసా

యేవో జ్ఞాపకాల సుడి ధాటి బైటపడ లేవా ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా

చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని

నిజమైన నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి జాబిలి ని వెలివేస్తామా తన తో చెలిమె హే విడిచి

రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా

నిను నీవై సరిగా కనలేవీ మానస నడిరాతిరి నడక కడతేరాడు తెలుసా

పోయింది వెతికే వేదనా ఉండుండి ఏదో పోల్చునా

సంద్రం లో ఎగిసే ఆలకి అలజడి నిలిచే దెపుడో సందేహం కలిగే మదికి కలతని తీర్చేదెవరో

శాపం లాగా వెంట పడుతున్న గతం ఏదైనా దీపం లాగా తగిన దారేదో చూప గలిగేనా


Satyam Emito Swapnam Emito Cheppedhi Evaru Ye Kantikainaa.. Reppala Duppati Kappe Chikati Chupinchena Ye Kanthi Nainaa..

Ninu Neeve Sariga Kanaleve Manasa Nadirathiri Nadaka Kadatheradhu Thelusa

Yevo Gnapakala Sudi Dhati Baitapada Levaa Yenno Theepi Sangathula Repu Pilupu Vinalevaa

Chandrudi Yedhalo Mantani Vennela Anukuntarani

Nijamaina Nammesthama Bhramalo Padama Thelisi Jabili Ni Velivesthama Thana Tho Chelimhe Vidichi

Rupam Ledhu Ganaka Sakshyalu Adigi Evaraina Pranam Uniki Paina Anumana Padaru Epudaina

Ninu Nivi Sariga Kanaleve Manasa Nadirathiri Nadaka Kadatheradu Thelusa

Poyindhi Vethike Vedhana Vundundi Edho Polchuna

Sandram Lo Yegise Alaki Alajadi Niliche Dhepudo Sandeham Kalige Madhiki Kalathani Thirchedevaro

Shapam Laga Venta Paduthunna Gatham Yedhayi.. Naa Deepam Laga Thagina Dharedo Chupaaa Galigena


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.