Song: Premante Yemitante
Movie: Seenu
Music: Mani Sharma
Singers: Hariharan, Sujatha
Lyricist: Vennelakanti
Cast: Venkatesh, Twinkle Khanna
Label: Aditya Music
Year: 1999
LxkaYOcYsVgప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ..ఓ..ఓ...ఓఓ..ఓఓ..ఓ... ఓ..ఓ..ఓ...ఓఓ..ఓఓ..ఓ...
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
నీ కళ్ళ వాకిళ్లలో తలుపు తెరిచెను ప్రేమ...ప్రేమ మోహాల ముంగిళ్లలో వలపు కురిసెను ప్రేమ...ప్రేమ
ఈనాడే తెలిసింది తొలిసారిగా యెంత తీయంది ప్రేమని ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని ఇది సంగీతమో తొలి సంకేతమో ఇది ప్రియగీతమో మధు జలపాతమో
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఏనాడు ఏ దేవతో మనను కలిపిన వేళ...వేళ ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల..చాల
కాలాలు ఓకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా ఇది ఆలాపనో మది ఆరాధనో మన సరసాలకే తొలి సంకీర్తనో
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే
ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం ఓ..ఓ..ఓ...ఓఓ..ఓఓ..ఓ... ఓ..ఓ..ఓ...ఓఓ..ఓఓ..ఓ...
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise
Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise
Idivaraku Theliyandi Ee Anubhavam Yeda Melukolipindi Ee Parichayam Oo.. O.. O.. O.... Oo.. O.. O.. O....
Premante Yemitante Ninu Preminchinaaka Thelise
Nee Kalla Vakillalo Talupu Terichenu Prema Prema Mohala Mungillalo Valapu Kurisenu Prema Prema
Eenaade Telisindi Tolisariga Yentha Teeyandi Premani Aakasha Deepalu Ila Cheraga Tera Teesindi Aamani Idi Sangeethamo Toli Sanketamo Idi Priyageethamo Madhau Jalapaatamo
Premante Yemitante Ninu Preminchinaaka Thelise Manasante Yemitante Adi Neekivvagane Thelise
Yenaadu Ye Devatho Mananu Kalipina Vela Vela Eenaadu Ee Devitho Manasu Telipenu Chaala Chaala
Kalalu Okasaari Aagalile Mana Tholiprema Saakshiga Lokaalu Mana Venta Saagalile Mana Premikula Thoduga Idi Aalapano Madhi Aaradhano Mana Sarasalake Tholi Sankeerthano