Pranama Song Lyrics Telugu & English - Darling

Pranama Song Lyrics Telugu & English - Darling - 2010 - Prabhas
Pranama Song Lyrics
Pranama Darling GV Prakash Kumar Rahul Nambiar Ananth Sriram Prabhas, Kajal Aggarwal Sony Music 2010 t8UkfCF5reU

( తననననానా...ఏ ఏ )
( తననననానా...ఏ ఏ )

ప్రాణమా ప్రాణమా
అరే సంద్రంలాగా పొంగావే ఈరోజునా...
సిరి వర్షం లాగా కురిసావే ఎద చాటునా...
చూపులతో ఏం చెప్పావే అంతగా...
ఊపిరితో ముడిపెట్ట్టావే వింతగా..

( తననననానా...ఏ ఏ )

నిన్నా మొన్నా లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈ చోటా
చిన్నా పెద్దా చేరి చూస్తూ ఉన్నా గానీ
ఆగేలాగ లేదిక నీ ఆటా

దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో

( స సం స స సం స )
( ప మ ప గమగా ప మ ప గమగా )
( ప మ ప గమగా ప మ ప గమగా )
( ని ద ని ప ద మ పా )
( ప మ ప గమగా )
( ప మ ప గమగా )
( ని ద ని ప ద మ పా )
( గ మ ప ని సా స ని రి )
( స సా ని రి ని ద సా ని ద )
( స ని సా స ని మా రి సా స )
( ని సా రి ని ద )
( ప మ ద మ రి మ రి ని రి )

( తననననానా...ఏ ఏ )

గిల్లీక జ్జాలన్నీ మళ్లీ గుర్తొచ్చేలా
గడిచాయమ్మా రోజులు హాయి హాయిగా
ఎన్నాళ్లైనా గానీ ఎపుడూ గుర్తుండేలా
నిలిచాయమ్మా నవ్వులు తియతియ్యగా హో...

ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమా...ఓఓ ప్రాణమా...ఓహొ
ప్రాణమా....హొహొ

ప్రాణమా ప్రాణమా
అరే సంద్రంలాగా పొంగావే ఈరోజునా
సిరి వర్షంలాగా కురిసావే ఎద చాటునా
చూపులతో ఏం చెప్పావే అంతగా

( తననననానా...ఏ ఏ )
( తననననానా...ఏ ఏ )


( Thananananaanaa Ye Ye )
( Thananananaanaa Ye Ye )

Pranama... Pranama...
Arey Sandhramlaga
Pongaave Eerojunaa
Siri Varsham Laaga
Kurisave Edhachatunaa
Chupulatho Emcheppave Anthaga
Oopiritho Mudipettave Vinthaga

( Thananananaanaa Ye Ye )

Ninna Monna Leni
Santhoshala Baani
Vintunnane Mellaga Eechota
China Peddha Cheri
Chusthu Unna Gaani
Aagelaaga Ledhika Nee Aata

Dhuranni Dhuranga
Thosave Mounanga
Praayalu Pulakinchu
Ee Malupulo

Pranama... Pranama...
Arey Sandhramlaga
Pongaave Eerojuna
Siri Varsham Laaga
Kurisave Edhachatuna

( Sa Sam Sa )
( Sa Sam Sa )
( Pa Ma Pa Gamagaa )
( Pa Ma Pa Gamagaa )
( Pa Ma Pa Gamagaa )
( Pa Ma Pa Gamagaa )
( Ni Da Ni Pa Da Ma Paa )
( Sa Pa Ma Pa Gamaga )
( Sa Pa Ma Pa Gamaga )
( Ni Da Ni Pa Da Ma Paa )
( Ga Ma Pa Ni Saa Sa Ni Ri )
( Sa Saa Ni Ri )
( Ni Da Saa Ni Da )
( Sa Ni Saa Sa )
( Ni Ma Ri Saa Sa )
( Ni Sa Ri Ni Da )
( Pa Ma Da Ma Ri )
( Ma Ri Ni Ri )

( Thananananaanaa Ye Ye )

Gilli Kajjalanni
Malli Gurthochela
Gadichayamma Rojulu
Hayi Hayiga
Ennalaina Gaani
Yepudu Gurthundela
Nilichayamma Navvulu
Thiyathiyaga Ho

Ee Janmalonaina
Ye Janma Lonaina
Thana Jantaga
Nannu Nadipinchaga
Pranama..Oho
Pranama..Oho
Pranama..Oh Oh

Pranama... Pranama...
Arey Sandhramlaga
Pongaave Eerojunaa
Siri Varsham Laaga
Kurisave Edhachatunaa
Chupulatho Emcheppave Anthaga
Oopiritho Mudipettave Vinthaga

( Thananananaanaa Ye Ye )
( Thananananaanaa Ye Ye )