ఓం నమామి అందమా
ఆనందమే అందించుమా
ఓం నమామి బంధమా
నా నోములే పండించుమా
కౌగిళ్ళ కారాగారం చేరడానికి
ఏ నేరం చేయాలో మరి
నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి
ఏమేమి ఇయ్యల్లో మరి
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ ఓ...
ఓం నమామి అందమా
ఆనందమే అందించుమా
ఓ..ఒఒఒ సోనా సొగసు వీణ
నిలువునా నిను మీటనా
నీ... రానా నరా నరాన
కలవరం కలిగించనా
కళ్లారా నిన్నే చూస్తూ ఎన్నో కలలే కంటున్నా
ఇల్లాగే నిత్యం ఆ కల్లోనే ఉండాలంటున్నా
ఈ క్షణం శాస్వస్థము చెయ్యుమా ఓ..ఓ..
ఓం నమామి అందమా
ఆనందమే అందించుమా
నీ...ఇ ఇ ఇ ఎదలో ఊయలూగే
ఊపిరి నాదే మరి
నా... ఒడిలో హాయిలాగే
అయినది ఈ జాబిలీ
ఎన్నెన్నో జన్మాలెత్తి నేనే నేనై పుట్టాలి
అన్నింట్లో మల్లి నేనే నీతో నేస్తం కట్టాలి
కాలమే యేలుమా స్నేహమా ఓఒఓ...
ఓం నమామి అందమా
ఆనందమే అందించుమా
ఓం నమామి బంధమా
నా నోములే పండించుమా
కౌగిళ్ళ కారాగారం చేరడానికి
ఏ నేరం చేయాలో మరి
నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి
ఏమేమి ఇయ్యల్లో మరి
ప్రాణమై చేరుకో ప్రియతమా ఓ ఓ
Om Namaami Andamaa
Aanandame Andinchumaa
Om Namaami Bandhamaa
Naa Nomule Pandinchumaa
Kougilla Kaaragaaram Cheradaaniki
Ye Neram Cheyaalo Mari
Noorellu Nee Gundello Undadaaniki
Ememi Iyyallo Mari
Praanamai Cheruko Priyatamaa O O O..
Om Namaami Andamaa
Aanandame Andinchumaa
O..O O O Sonaa Sogasu Veena
Niluvunaa Ninu Meetanaa
Nee... Raana Nara Naraana
Kalavaram Kaliginchana
Kallaara Ninne Choostu
Yenno Kalale Kantunna
Illaage Nityam Aa Kallone
Undaalantunaa
Ee Kshanam Saasvastham Cheyyumaa O O O..
Om Namaami Andamaa
Aanandame Andinchumaa
Nee..E E E Yedalo Ooyalooge
Oopiri Naade Mari
Naa... Odilo Haayilaage
Ayinadi Ee Jaabili
Yennenno Janmaaletti Nene
Nenai Puttaali
Annintlo Malli Nene Neetho
Nestam Kattaali
Kaalame Yelumaa Snehamaa O O O..
Om Namaami Andamaa
Aanandame Andinchumaa
Om Namaami Bandhamaa
Naa Nomule Pandinchumaa
Kougilla Kaaragaaram Cheradaaniki
Ye Neram Cheyaalo Mari
Noorellu Nee Gundello Undadaaniki
Ememi Iyyallo Mari
Praanamai Cheruko Priyatamaa Oo...