Neelo Jarige Song Lyrics Telugu & English - Balu ABCDEF

Neelo Jarige Song Lyrics Telugu & English - Balu ABCDEFG - 2005 - Pawan Kalyan
Neelo Jarige Balu Mani Sharma Hari Haran, Shreya Ghoshal Sirivennela Sitarama Sastry Pawan Kalyan, Shreya, Neha Oberai Aditya Music 2005 ejdhlV-FtB4

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా
చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా

వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా

సర్లే ఈ ప్రేమ సంగతి
నాలాగే నీకు కొత్తది
ఐనా మరి ముందు నీకే తెలిసేనా

ప్రతిరోజు నడిరాతిరిలో
చేస్తావా స్నానాలు
ఒళ్ళంతా చెమటలు
పడితే తప్పవుగా చన్నీళ్ళు

వణికించే చలికాలంలో
ఏమా ఆవిర్లు
ఉడికించే ఆలోచనలూ
పుడుతున్నవి కాబోలు

అదిగో ఆ ఉలుకే చెబుతుంది
నువు దాచాలనుకున్నా
దీన్నే లవులో పడిపోటం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

అదిగో ఆ ఉలుకే చెబుతుంది
నువు దాచాలనుకున్నా
దీన్నే లవులో పడిపోటం అంటున్నా
చాల్లే ఇట్టాంటివి చాలా నే విన్నా

ఒంట్లో బాగుంటం లేదా
ఈ మధ్యన నీకసలు
నాకేం ఎంచక్కా ఉన్నా
నీకెందుకు ఈ దిగులు

అంతా సరిగానే ఉంటే
ఎరుపెక్కాయేం కళ్ళు
వెంటాడే కలలొస్తుంటే
నిదరుండదు తెల్లార్లు

ఐతేమరి నువ్వెపుడు
కనలేదా ఈ కలలు
నా కలలో ఏనాడు
నువు రాలేదిన్నాళ్ళు

అదిగో ఆ మాటే నీనోటే
చెప్పించాలనుకున్నా
దీన్నే లవులో పడిపోటం అంటున్నా
ఊ అవునా ఏమో నే కాదనలేకున్నా

నీలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారే మైనా
నాలో జరిగేతంతూ చూస్తూనే ఉన్నా
దీన్నే తొలిప్రేమ అంటారో ఏమో

అంటే అన్నానంటూ కోపాలేనా
నువ్వే చెప్పు నే తప్పన్నానా
పోన్లే నీకేంటంటా నాకేమైనా
ఏదో సాయం నిన్నిమ్మన్నానా

వలపంటే నిప్పులాంటిది
కలకాలం దాచలేనిది
సలహా విని ఒప్పుకోవే ఇకనైనా

ఆ సర్లే ఈ ప్రేమ సంగతి
నాలాగే నీకు కొత్తది
ఐనా మరి ముందు నీకే తెలిసేనా


Neelo Jarige Tanthu
Choosthune Unna
Deenne Tholiprema
Antare Mainaa
Edo Jarigindantu
Neetho Cheppaana
Chaalle Ittantivi
Chaalane Vinnaa

Ante Annaanantu Kopaalena
Nuvve Cheppu Ne Thappannanaa
Ponle Neekentanta Naakemainaa
Edo Saayam Ninnimannaanaa

Valapante Nippulaantidi
Kalakaalam Daachalenidi
Salaha Vini Oppukove Ikanainaa
Sarle Ee Prema Sangathi
Naalaage Neeku Kotthadi
Ayina Mari Mundu Neeke Telisenaa

Prathi Roju Nadiratirlo
Chesthava Snaanalu
Vollantha Chematalu Padithe
Thappavuga Channeellu

Vanikinche Chalikaalamlo
Yemaa Aavirlu
Udikinche Aalochanalu
Puduthunnavi Kaabolu

Inthidiga Vedekke
Voohalu Repindevaru
Neela Nanu Vedinche
Dushtulu Evaruntaaru

Adigo Aa Uluke Chebutondi
Nuvvu Daachalanukonnaa
Deenne Love Lo
Padipodam Antunnaa
Chaalle Ittantivi
Chaalane Vinnaa

Ontlo Baaguntamleda
Ee Madhyana Neekasalu
Naakem Enchakka Unna
Neekenduku Ee Digulu

Antha Sarigaane Unte
Erupekka Yem Kallu
Ventaade Kalalostunte
Nidurundadu Tellaarlu

Ayithe Mari Nuvveppudu
Kanaleda Ye Kalalu
Naa Kalalo Ye Naadu
Nuvvu Raaledinnallu

Adigo Aa Maate Nee Note
Cheppinchalanukonnaa
Deenne Love Lo
Padipodam Antunnaa
Hmm... Avunaa Emo
Ne Kaadanalekunnaa

Neelo Jarige Tanthu
Choosthune Unna
Deenne Tholiprema
Antare Mainaa
Naalo Jarige Tanthu
Choosthune Unna
Deenne Tholiprema
Antaro Emo

Ante Annaanantu Kopaalena
Nuvve Cheppu Ne Thappannanaa
Ponle Neekentanta Naakemainaa
Edo Saayam Ninnimannaanaa

Valapante Nippulaantidi
Kalakaalam Daachalenidi
Salaha Vini Oppukove Ikanainaa
Sarle Ee Prema Sangathi
Naalaage Neeku Kotthadi
Ayina Mari Mundu Neeke Telisenaa