Share This Site For Music Lovers

Nakosam Nuvu Song Lyrics - Magadheera

Song: Nakosam Nuvu
Movie: Magadheera
Music: MM Keeravani
Singers: Deepu, Geetha Madhuri
Lyricist: MM Keeravani
Cast: Ram Charan, Kajal Agarwal
Label: Aditya Music
Year: 2009
hepTD0zIX-s
PostTitle:నాకోసం నువ్వు సాంగ్ లిరిక్స్ Song:నాకోసం నువ్వు Movie:మగధీర Music:ఎం.ఎం. కీరవాణి Singers:దీపు, గీతా మాధురి Lyricist:ఎం.ఎం. కీరవాణి Cast:రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ Label:ఆదిత్య మ్యూజిక్ Year:2009

బబ్బ బబ్బబ్బబాగుంది బబబ్బబ్బ బాగుంది బబ్బ బబ్బబాగుంది స్ బాగుంది

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్ బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే స్ బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్ బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే స్ బాగుంది నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్ బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే స్ బాగుంది

కే వీ ఆర్ పార్కులో జాగింగికి వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచ్ లో బర్గర్ తింటున్నావంటు ఇంటిమేషన్

పాల కడలి అట్టడుగుళ్ళో పూల పరుపు మెత్తటి దిల్లో పైన పడుకునుండుంటావని కాల్కులేషన్

ఘన గోపుర భవంతిలో జన జీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడుమూతలు ఆడడమనుకుంటా నీ ఇంటెన్షన్

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

హే ఇందూ హా ఓ ఓ సారీ సారీ ఇడియట్ కాన్ట్ యు సీన్

ఎవరో ఒక వనితా మనిని నువ్వేమోననుకుని పిలిచి కాదని తెలిసాకా వగచీ సర్లే అని విడిచీ

వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురై పోతారేమో ఇహలో ఎపుడైనా

అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికీ దొరకని దొరసానీ దరికొచ్చేదెపుడంటున్నా అంటున్నా అంటున్నా

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

Nakosam Nuvu Juttu Peekkunte Bagundi Nenante Padi Chachipothunte Bagundi Nakosam Nuvu Juttu Peekkunte Bagundi Nenante Padi Chachipothunte Bagundi Nakosam Nuvu Goda Dookeydam Bagundi Ne Kanapadaka Gollu Korikeydam Bagundi

Pichi Pichi Pichi Pichi Pichhiggaa Nachi Nachi Nachavoye Pichi Pichi Pichi Pichi Pichhigga Nachavoye

Pichi Pichi Pichi Pichi Pichhiggaa Nachi Nachi Nachavoye Pichi Pichi Pichi Pichi Pichhigga Nachavoye

Nakosam Nuvu Juttu Peekkunte Bagundi Nenante Padi Chachhipothunte Bagundi

K.V.R. Park Lo Jogging Ku Vellavantu Viswasaneeya Vargaala Information Swiss Veedhula Manchulo Matladuthu French Lo Burger Tintunnavantu Intimation

Paala Kadali Attadugullo Poola Parupu Methati Pillow Paina Padukununduntavani Calculation

Ghana Gopura Bhavanthi Lo Jana Jeevana Sravanthi Lo Na Venake Untu Daagudumoothalu Adadamanukunta Nee Intention

Pichi Pichi Pichi Pichi Pichhiggaa Nachi Nachi Nachavoye Pichi Pichi Pichi Pichi Pichhigga Nachavoye

Pichi Pichi Pichi Pichi Pichhiggaa Nachi Nachi Nachavoye Pichi Pichi Pichi Pichi Pichhigga Nachavoye

Hey Indu Ha Oh Oh Sry Sry Idiot Cant U See Evaro Oka Vanitha Manini Nuvvemonanukuni Pilichi Kadani Thelisaaka Vagachi Sarle Ani Vidichi

Venakadugeyaddura Kanna Venake Undemo Maina Eduredurai Potharemo Ilalo Epudaina

Anukuntu Kalagantu Thanathone Brathukantu Doriki Dorakani Dorasani Darikochedepudantunna Antunna Antunna

Pichi Pichi Pichi Pichi Pichhiggaa Nachi Nachi Nachavoye Pichi Pichi Pichi Pichi Pichhigga Nachavoye

Pichi Pichi Pichi Pichi Pichhiggaa Nachi Nachi Nachavoye Pichi Pichi Pichi Pichi Pichhigga Nachavoye

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.