Song: My World Is Flying
Movie: Hello Guru Prema Kosame
Music: Devi Sri Prasad
Singers: KS Chitra
Lyricist: Shree Mani
Cast: Ram Pothineni, Anupama
Label: Aditya Music
Year: 2018
iiSONNdRA9Aహ్మ్, దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం దగ్గరకొచ్చి గారం చేసిందా భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం నాతోపాటు భూమిని లాగిందా
ఇంతకు ముందర నాలో లేదీ గాల్లో తేలే అలవాటూ ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తియ్యని అల్లరి నీవల్లేనంటూ
మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లైయింగ్ దారం తెంచుకున్న కైట్ లాగా జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా
నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే ఫీలింగ్ నా కన్నులు మరిచేసాయా, స్లీపింగ్ బైటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే ఫీలింగ్ పాదాలే మరిచేసాయా, వాకింగ్
నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే ఫీలింగ్ నా పెదవులు మరిచేశాయా, టాకింగ్ ఉన్న చోట ఉండలేను కుదురుగా కూర్చొనులేను బావుందే లవ్ లోన ఫాలింగ్
మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లైయింగ్ దారం తెంచుకున్న కైట్ లాగా జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా, ఆ ఆ
నిమిషం కనపడకుంటే నీ మాటే వినబడకుంటే నా గుండెకు చప్పుడు లేని ఫీలింగ్..! నువ్వే కసరక పోతే నను తియ్యగా తిట్టకపోతే నా మనసుకు ఊపిరిలేని ఫీలింగ్..!
ఇష్టమైన చోట ఉన్న కష్టం గానే ఉందే నిన్నెప్పుడు చూస్తానంటూ వెయిటింగ్..! నిన్ను ఇంత మిస్ అవుతుంటే రెక్కలింకా ప్లస్ అవుతూ నీవైపే లాగుతున్న ఫీలింగ్..!
మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లైయింగ్ దారం తెంచుకున్న కైట్ లాగా జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా
Hmmm Dhooram Dhooram Dhooram Dhooram Dhoorangunde Aakasham Dhaggarakochhi Gaaram Chesindhaa.. Bhaaram Bhaaram Bhaaram Bhaaram Anukokundaa Naa Kosam Naathopaatu Bhoomini Laagindhaa..
Inthaku Mundhara Naalo Ledhee Gaallo Thele Alavaatu Emayyindho Choose Lope Jarigindhedho Porapaatu Ee Thiyyani Allari Neevallenantoo
My World Is Flying Flying Flying Flying Flying Dhaaram Thenchukunna Kite Laagaa Just Flying Flying Flying Flying Flying Theeram Enchukunna Flight Laagaa
Niddura Podaamante Naa Reppalu Egire Feeling Naa Kannulu Marichesaayaa Sleeping Baitaku Veldhaamante Naa Adugulu Egire Feeling Paadhaale Marichesaayaa Walking
Neetho Chubuthaamante Naa Maatalu Egire Feeling Naa Pedhavulu Maricheshaayaa, Talking Unna Chota Undalenu Kudhurugaa Koorchonulenu Bavundhe Love Lona Falling
My World Is Flying Flying Flying Flying Flying Dhaaram Thenchukunna Kite Laaga Just Flying Flying Flying Flying Flying Theeram Enchukunna Flight Laaga
Nimisham Kanapadakunte Nee Maaate Vinabadakunte Naa Gundeku Chappudu Leni Feeling Nuvve Kasarakapothe Nanu Thiyyagaa Thittakapothe Naa Manasuku Oopirileni Feeling
Ishtamaina Chota Unna Kashtam Gaane Undhe Ninneppudu Chusthaanantoo Waiting Ninnu Intha Miss Avuthunte Rekkalinkaa Plus Avuthoo Neevaipe Laaguthunna Feeling
My World Is Flying Flying Flying Flying Flying Dhaaram Thenchukunna Kite Laaga Just Flying Flying Flying Flying Flying Theeram Enchukunna Flight Laaga
