Share This Site For Music Lovers

Holi Holi Song Lyrics - Kushi

Song:Holi Holi
Movie:Kushi
Music:Mani Sharma
Singers:Mano, Swarnalatha
Lyricist:Suddala Ashoka Teja
Cast:Pawan Kalyan, Bhoomika
Label:Aditya Music
Year: 2001
CRovhMRfuKE

హోలి హోలిల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి హోలి హోలిల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

హోలి హోలిల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ

రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

ఓ పాలపిట్ట శకునం నీదెనంట ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట

చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు కలలు కన్న కన్నె వన్నె కోరికలు

చెరువులోన తామరాకుపై ఊగే మంచు ముత్యమేమన్నది చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్లనౌతనన్నది

హొహొ హొహొ అందమైన చెంప మీద హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె హొహొ హొహొ కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుంటరో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి హోలి హోలి ల రంగ హోలి చమ్మకేళిల హోలి హోలి హోలి హోలి

ఓ ఏకవీర తిరుగే లేదు లేర ఓ పూలతార వగచే రోషనార

అడుగు పడితె చాలు నేల అదురునులే పడుచు వాలు చూపు పడిన చెదరనులే

పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పాడుతారులె అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె

హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె హొహొ హొహొ జంటగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

హోలి హోలిల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ హోలి హోలిల రంగ హోలి హోలీల రంగ హోలీ హోలీల రంగ హోలీ

రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు

గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘొల్లుమన్నాదిరో

Holi Holila Ranga Holi Chammakelila Holi Holi Holi Holi Holi Holila Ranga Holi Chammakelila Holi Holi Holi Holi

Gajje Ghallumannadiro Gunde Jhallumannadiro Vaana Jhallumannadiro Ooru Ghollumannadiro

Holi Holila Ranga Holi Holila Ranga Holi Holila Ranga Holi

Raama Chakkani Chilaka Meeda Guddaru Evaru Aaku Pachani Pacha Rangu Chuda Chakkani Nemalikevaru Nerparu Cheppu Egiri Duketi Chengu Chengu

Gajje Ghallumannadiro Gunde Jhallumannadiro Vaana Jhallumannadiro Ooru Ghollumannadiro

Oo Paalapitta Sakunaa Meedananta Oo Mallemogga Manasey Korenanta Chilipi Valapu Vagaru Pogaru Kokilalu Kalalu Kanna Kanne Vanne Korikalu

Cheruvulona Thamarakupai Uge Manchu Muthyamemannadi Chinnadaani Sonthamaina Sampangi Mukkupullanouthanannadi

Hoho Hoho Andamaina Chempa Meeda Hoho Hoho Kempuvole Siggulolike Hoho Hoho Kempulanni Erukochi Pattu Golusu Kattukuntero

Gajje Ghallumannadiro Gunde Jhallumannadiro Vaana Jhallumannadiro Ooru Ghollumannadiro

Holi Holila Ranga Holi Chammakelila Holi Holi Holi Holi Holi Holila Ranga Holi Chammakelila Holi Holi Holi Holi

Oo Ekaveera Thirugey Ledu Lera Oo Poolathara Vagachey Roshanaara Adugu Padithe Chaalu Nela Adurunule Paduchu Vaalu Chupu Padina Chedaranule

Palle Kunaleduru Vache Yelelo Yenki Paata Paadutharule Achamaina Palle Seema Paatante Gundethone Aalakisthale

Hoho Hoho Ponne Chettu Needalona Hoho Hoho Putta Thene Jonna Rotte Hoho Hoho Chenthagoodi Okkasari Nanjukunte Entha Meluro

Gajje Ghallumannadiro Gunde Jhallumannadiro Vaana Jhallumannadiro Ooru Ghollumannadiro

Holi Holila Ranga Holi Holila Ranga Holi Holila Ranga Holi Holi Holila Ranga Holi Holila Ranga Holi Holila Ranga Holi

Raama Chakkani Chilaka Meeda Guddaru Evaru Aaku Pachani Pacha Rangu Chuda Chakkani Nemalikevaru Nerparu Cheppu Egiri Duketi Chengu Chengu

Gajje Ghallumannadiro Gunde Jhallumannadiro Vaana Jhallumannadiro Ooru Ghollumannadiro

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.