Song: Hello
Movie: Hello
Music: Anup Rubens
Singers: Armaan Malik
Lyricist: Chandrabose
Cast: Akhil, Kalyani Priyadarshan
Label: Aditya Music
Year: 2017
ఉహూహూ ఉహూహూహూ ఉహూహూ ఉహూహూహూ ఉహూహూ ఉహూహూహూ ఉహూహూ ఉహూహూహూ
హలో ఎక్కడున్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్న నీ ధ్యాసలో

హలో ఎక్కడెక్కడున్నావ్ హలో ఎం చేస్తున్నావ్ కనబడవా వినపడవా ఎంత కాలమైనా నన్ను చేరువ
గర్ల్ ఐ సే హలో హలో ఐ ఫీల్ ది లవ్ అండ్ ఇట్ మేక్స్ మీ గ్లో గర్ల్ యు అర్ మై లవ్ ఫర్ షూర్ ఐ హెయిర్ యు కాలింగ్ మీ హలో హలో
నువ్వెంత దూరమున్న ఏ చోట దాగి ఉన్న నీ జాడ తెలుసుకోన నీ చెంత చేరుకోన
ఏ నాడు వీడిపోని నీ తోడు నీడ నేనై నీ వెంటే నడిచి రానా నీతోనే ఉండిపోనా ఉండిపోనా....
హలో ఎక్కడున్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్న నీ ధ్యాసలో
ఉహూహూ ఉహూహూహూ ఉహూహూ ఉహూహూహూ ఉహూహూ ఉహూహూహూ ఉహూహూ ఉహూహూహూ
Oohoohoo Oohoohoohoo Oohoohoo Oohoohoohoo Oohoohoo Oohoohoohoo Oohoohoo Oohoohoohoo

Hello Ekkadunnav Hello Emayyav Hello Vintunnava Ee Velalo Hello Itu Raava Hello Hello Marichava Hello Gadipesthunna Nee Dhyasalo

Hello Ekkadekkadunnavu Hello Em Chesthunnavu Kanabadava, Vinapadava Entha Kaalamaina Nannu Cherava
Girl I Say Hello Hello I Feel The Love And It Makes Me Glow Girl You Are My Love For Sure I Hear You Calling Me Hello Hello
Nuvventha Dhooramunna Ye Chota Dhaagi Unna Nee Jaada Thelusukona Nee Chentha Cherukona
Ye Naadu Veediponi Nee Thodu Needa Nenai Nee Vente Nadichi Raana Neethone Undipona Undipona....