గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా
గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా
గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే పిల్లా మేము
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం కాదా సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం కాదా
సబ్బవరం పిల్లా మేం సబ్బులోళ్ళం కాదా నీ వీపు సూపలేదా నీ వీపు సూపలేదా మా సబ్బు రుబ్బలేదా
సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము సబ్బవరమే పిల్లా మాది సబ్బులోళ్ళమే పిల్లా మేము
సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం కాదా సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం కాదా
సిరిపురం పిల్లా మేం సీరలోళ్ళం కాదా నీ సీర ఇప్పలేదా నీ సీర ఇప్పలేదా మా సీర సుట్టలేదా
సిరిపురమే పిల్లా మాది సీరలోళ్ళమే పిల్లా మేము సిరిపురమే పిల్లా మాది సీరలోళ్ళమే పిల్లా మేము
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం కాదా మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం కాదా
మువ్వలపాలెం పిల్లా మేం మువ్వలోళ్ళం కాదా నీ కాలు చాపలేదా నీ కాలు చాపలేదా మా మువ్వ కట్టలేదా
మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము మువ్వలపాలెమే పిల్లా మాది మువ్వలోళ్ళమే పిల్లా మేము
Gajuwaka Pilla Mem Gaajulollam Kaadha Gajuwaka Pilla Mem Gaajulollam Kaadha
Gajuwaka Pilla Mem Gaajulollam Kaadha Ne Cheyyi Chaapaledha Ne Cheyyi Chaapaledha Maa Gaaju Thodagaledha
Gaajuvake Pilla Maadhi Gaajulollame Pilla Memu Gaajuvake Pilla Maadhi Gaajulollame Pilla Memu
Sabbavaram Pilla Mem Sabbulollam Kaadha Sabbavaram Pilla Mem Sabbulollam Kaadha
Sabbavaram Pilla Mem Sabbulollam Kaadha Nee Veepu Soopaledha Nee Veepu Soopaledha Maa Sabbu Ruddha Ledha
Sabbavarame Pilla Maadhi Sabbulollame Pilla Memu Sabbavarame Pilla Maadhi Sabbulollame Pilla Memu
Siripuram Pilla Mem Seeralollam Gadha Siripuram Pilla Mem Seeralollam Gadha
Siripuram Pilla Mem Seeralollam Gadha Ne Seera Ippaledha Ne Seera Ippaledha Maa Seera Suttaledha
Muvvalapalem Pilla Mem Muvvalollam Kaadha Muvvalapalem Pilla Mem Muvvalollam Kaadha
Muvvalapalem Pilla Mem Muvvalollam Kaadha Ne Kaalu Saapaledha Ne Kaalu Saapaledha Maa Muvva Kattaledha
Muvvalapaleme Pilla Maadhi Muvvalollame Pilla Memu Muvvalapaleme Pilla Maadhi Muvvalollame Pilla Memu
