Share This Site For Music Lovers

Enduko Male Song Lyrics - Jayam

Song: Enduko
Movie: Jayam
Music: RP Patnaik
Singers: R P Patnaik, Chorus
Lyricist: Kulasekhar
Cast: Nithin, Sada
Label: Aditya Music
Year: 2002
N6AABhoc9A4

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో.. తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో..

ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో..

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్కమాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే

రైలుబండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా కాలి మువ్వ గొంతు కలిపెనా..

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో..

ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ

గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ గాలివాటు కాదేమైనా.. ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవె ప్రేమ దీవెనా..

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో... తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో...

ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో.. తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో


Andamaina Manasulo Intha Alajadenduko Enduko Enduko Enduko Telikaina Maatale Pedavi Daatavenduko Enduko Enduko Enduko

Enduko Asalenduko Adugenduko Modatisaari Prema Kaliginandukaa Andamaina Manasulo Intha Alajadenduko Enduko Enduko Enduko

Aksharaalu Rende Lakshanaalu Yenno Emani Cheppaali Neetho Okka Maata Ayina Takkuvemi Kaade Premaku Saatedi Ledhe

Railu Bandi Koothe Sannai Paata Kaaga Rendu Manasulokatayyenaa Koyilamma Paate Madi Meetuthunna Vela Kaali Muvva Gonthu Kalipena

Andamaina Manasulo Intha Alajadenduko Enduko Enduko Enduko

Oranavvuthone Onamaalu Nerpi Odilo Cherinda Prema Kanti Chooputhone Konte Saiga Chesi Kalavara Pedutonda Prema

Gaalilaaga Vacchi Yeda Cherenemo Prema Gaali Vaatu Kaademaina Aalayaana Daivam Karuninchi Pampenamma Andukove Prema Deevenaa

Andamaina Manasulo Intha Alajadenduko Enduko Enduko Enduko Telikaina Maatale Pedavi Daatavenduko Enduko Enduko Enduko

Enduko Asalenduko Adugenduko Modatisaari Prema Kaliginandukaa Andamaina Manasulo Intha Alajadenduko Enduko Enduko Enduko

Telikaina Maatale Pedavi Daatavenduko Enduko Enduko..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.