ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా.. పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా.. ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
లా..లా లా..లలల లాలా లాలలలా లా..లా లా..లలల లాలా లాలలలా
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ
లాల లాలా... లాలా... హే హే లా లలలా..
నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే.. కదా.. చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది నీదే.. కాదా.. చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఎమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా..
ఏమిటవుతుందో ఇలా నా ఎద మాటునా... ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ
లాలా లాలాలలా లాలా లాలాలలా లలలల లలలల లలలల లలలల లలలల లలలల లా...
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వూ.. అలా.. వస్తూ ఉంటావనీ.. గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలీ.. నీకై.. చూస్తూ ఉంటాననీ..
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింతా ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా...
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా... ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా... ఓ... దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలీ.. ఇదేం అల్లరీ నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే.. ఇదేం గారడీ
నేను కూడా నువ్వయానా.. పేరు కైనా నేను లేనా.. దీని పేరేనా.. ప్రేమ అనే ప్రియ భావనా.. ఓ దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావనా..
లా..లా లా..లలల లాలా లాలలలా లా..లా
Ekkada Unna Pakkana Nuvve Unnattunttundi Cheli Idhem Allari Naa Needainaa Achham Neelaa Kanipisthu Undi Arrey Idhem Gaaradi
Nenu Koodaa Nuvvayaanaa Peru Kainaa Nenu Lenaa.. Dheeni Perenaa Premaane Priya Bhaavanaa Oo Dheeni Perenaa Premaane Priya Bhaavanaa
Laa..Laa Laa Lalala Laalaa Laalalalaa... Laa..Laa Laalaala Laalaa Laalaala...
Ekkada Unna Pakkana Nuvve Unnattunttundi Cheli Idhem Allari
Laala Laalaa... Laalaa.. Hey Hey Laa Lalalaa...
Niddhura Thunche Mallela Gaali Vaddhaku Vachhi Thaanevarandhi Nuvve Kaadhaa Cheppu Aa Parimalam
Vennela Kannaa Challaga Unna Chirunavvedho Thaakuthu Undhi Needhe Kadhaa Cheppu Aa Sambaram
Kanula Eduta Nuvu Lekunnaa Manasu Nammadhe Chebuthunnaa Evaru Evaritho Emannaa Nuvvu Pilichinattankunna Idhi Haayo Idhi Maayo Neekainaa Thelusunaa
Emitavuthundho Ilaa.. Naa Edha Maatunaa Oo Dheeni Perena Premaane Priya Bhaavanaa
Ekkada Unna Pakkana Nuvve Unnattunttundi Cheli Idhem Allari
laala laalalalaa.. laala laalalalaa.. lalalala lalalala lalalala lalalala lalalala lalalala laa..
Kondala Nunchi Kindiki Dhooke Thuntari Vaagu Naatho Andhi Nuvvoo Alaa Vasthu Untaavani Gundela Nuchi Guppuna Egase Oopiri Neeko Kaburampindhi Cheli Neekai Choosthu Untaanani
Manasu Munupu Epudoo Intha Uliki Uiliki Padaledhu Kadhaa Manaku Theliyanidhi Ee Vintha Evari Chalava Ee Giligintha Naalaage Neekkoodaa Anipisthoo Unnadhaa
Emi Chesthunnaa Paraake Adugadugunaa Oo Dheeni Perenaa Premaane Priya Bhaavanaa
Naa Needainaa Achham Neelaa Kanipisthu Undi Arrey Idhem Gaaradi
Nenu Koodaa Nuvvayaanaa Peru Kainaa Nenu Lenaa.. Dheeni Perenaa Premaane Priya Bhaavanaa Oo Dheeni Perenaa Premaane Priya Bhaavanaa
Laa..Laa Laa Lalala Laalaa Laalalalaa... Laa..Laa.