Share This Site For Music Lovers

Don’t Marry Song Lyrics - Manmadhudu

Song: Don’t Marry
Movie: Manmadhudu
Music: Devi Sri Prasad
Singers: SP Balu
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nagarjuna, Sonali Bendre, Anshu
Label: Aditya Music
Year: 2001
jOU5WaXAMC4

ఆఆ ఆ... ఆ శభాష్ సగమపా నీ ప మప గా రీ స నీ ప మ ప నీ సా

వద్దు వద్దురా సోదరా.. అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్

వద్దురా వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా

చెడిపోవద్దు బ్రహ్మచారి.. పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి

కల్యాణమే ఖైదురా.. జన్మంత విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా Don't Marry Be Happy Hey Don't Marry Be Happy Oh

శివ అని నా Close Friend Love లొ పడి పెళ్ళి చేసుకున్నాడు College లొ వాడు గ్రీక్ వీరుడు Marriage కాక ముందు రాకుమారుడు అంతా జరిగి just one month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు బక్క చిక్కి పోయి, మంచి లూక్ పోయి Face పాలి పోయి జుట్టు రాలి పోయి ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి Glash Back చెప్పాడు పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే తనకి I Love You చెప్పాలి యేం కోరిన తక్షనం తీర్చాలిరా ఆ వరం ప్రతి సామయిందిరా కాపురం పెళ్ళి క్షేమించలేని నేరం

అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు మాములుగానే వాడు దేశ ముదురు పెళ్ళితోటె పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడ ఉండదనుకుంట కస్సుమనకుండ బుర్ర తినకుండ వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది ఆలి కాదు రా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే వస్తె అని ఇక సన్యాసమే best అని కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా


Sagamapaa Nee Pa Mapa Gaa Ree Sa Nee Pa Ma Pa Nee Saa

Orey Vadduraa Sodaraa.. Are Pellante Noorella Mantaraa Aadaraa Baadaraa Nuvvellelli Gotilo Padodduraa Rey Vadduraa Sodaraa.. Are Pellante Noorella Mantaraa Aadaraa Baadaraa Nuvvellelli Gotilo Padodduraa

Chedipovaddu Brahmachaari.. Padipovaddu Kaalu Jaari Taali Kattoddu Karma Kaali Aali Antene Bhadrakaali Kalyaaname Khaiduraa.. Janmanta Vidudala Leduraa Nee Kompa Munchestundiraa Aapukole Nee Tondaraa Don't Marry Be Happy Hey Don't Marry Be Happy Oh

Siva Ani Naa Close Friend Love Lo Padi Pelli Chesukunnaadu Collegelo Vaadu Greek Veerudu Marriage Kaaka Mundu Raakumaarudu Antaa Jarigi Just One Month Kaaledu Enta Maaripoyaadu Gurtu Pattalenattu Bakka Chikki Poyi, Manchi Look Poyi Face Paali Poyi Juttu Raali Poyi Ee Devadaasu Vaalakam Denikante Tanu Devi Daasu Kaavadam Valla Antu Gukka Patti Edchaadu Mukku Cheedukunnaadu Okka Chukka Mandu Kotti Flash Back Cheppaadu Poddunna Lestoone Tana Andaanni Pogadaali Mari Epootakaapoote Tanaki I Love You Cheppaali Yem Korina Dakshanam Teerchaaliraa Aa Varam Prati Saamayindiraa Kaapuram Pelli Ksheminchaleni Neram

Antenduku Maa Malli Gaadu Maa Voollo Vaadantatodu Ledu Maamulugaane Vaadu Desa Muduru Pellitote Poyindi Vaadi Pogaru Illaalu Ammoru Padleka Intiporu Challaari Poyindi Vaadi Netturu Okka Poota Kooda Undadanukunta Kassumanakunda Burra Tinakunda Vaadni Tittintittu Tittakunda Venta Padi Tarumutoone Untadanta Veedhi Venta Kode Naagu Laanti Vaadni Vaana Paamu Jesindi Aali Kaadu Raa Adi Anaconda Aa Gayyaali Yamagola Kaliginchindi Bhakti Yogam Aa Illaali Daya Valla Kanipinchindi Mukti Maargam Samsaarame Waste Ani Ika Sanyaasame Best Ani Kaashaayame Kattaaduraa Katti Kaasi Ki Poyaaduraa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.