Song: Dheera Dheera Dheera
Movie: Magadheera
Music: MM Keeravani
Singers: MM Keeravani, Nikita Nigam
Lyricist: Chandrabose
Cast: Ram Charan, Kajal Agarwal
Label: Aditya Music
Year: 2009
HY6K6MTkzlEఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర అసమాన సాహసాలు చూడరాదు నిద్దుర నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర సఖి సా...సఖి
ఆఆ ఆఆఆఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆ
సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా అధిపతినై అదికాస్తా దోచేదా
మ్ మ్ మ్ మ్
పోరుకైన ప్రేమైకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర
సువెరాహియా... హో సువెరాహియా... హో సువెరాహియా... హో సువెరాహియా... హో
శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడదా మగసిరితో అందమే అంతు తడితే అంతేగా అణువనువూ స్వర్గమే అయిపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా చెరసాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ
శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర
ధీర ధీర ధీర ధీర ధీర ధీర
Aaaaaaaa.... Aaaaaaaa.... Aaaaaaaa.... Aaaaaaaa....
Dheera Dheera Dheera Manasaagaleduraa Chera Raara Soora Sogasanduko Doraa
Asamaana Saahasaalu Chuda Raadu Niddura Niyamaalu Veedi Raanivaasa Melukora Ekaveera Dheera
Dheera Dheera Dheera Manasaagaleduraa Chera Raara Soora Sogasanduko Doraa
Samaramulo Dookaga Chaakachakyam Needera Sarasamulo Koddiga Chooparaa
Anumathitho Chestunnaa Anga Rakshana Naadega Adhipathinai Adi Kaasta Dochedaa
Mmmmmm...
Porukaina Premakainanu Daari Okateraa
Cheli Sevakaina Daadikaina Cheva Undiga
Ika Praayamaina Praanamaina Andukora Indra Puthra Dheera Dheera Dheera Manasaagaleduraa Chera Raara Soora Sogasanduko Doraa
Suverahiyaa.. Hoo Suverahiyaa.. Haa Suverahiyaa.. Hoo Suverahiyaa.. Haa
Shasimukitho Simhame Janta Kadithe Manamega Kusumamutho Khadgame Aadadaa
Magasiritho Andame Antu Kadithe Anthega Anuvanuvu Swargame Ayipodaa
Saasanaalu Aapajaalani Taapamundiga Cherasaalalona Khaidugaani Kaanshamundigaa
Sathajanmalaina Aagiponi Anthuleni Yathrachesi Ningiloni Taara Nanu Cherukundiraa Gundelo Nagaara Ika Mogutondira
Nava Soyagaalu Chuda Chuda Raadu Niddura Priya Poojalevo Chesukona Chetulaara Sedateera
Dheera Dheera Dheera... Dheera Dheera Dheera...
