చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకెలా సరదాగా కాలాన్ని గడపాల సలహాలు తరహాలు మనకెలా ప్రేమంటే పదిలంగా ఉండాల
చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
రెమ్మల్లో మొగ్గ నే పోయను పొమ్మంటే గాలి తాకంగా పూచెనులే అయితే గాలే గెలిచిన్దననా లేక పువ్వే ఒడిన్దననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా ఉలి తాకంగా వేలిసేనులే అయితే ఉలియే గెలిచిన్దననా లేక శిల్పం ఒడిన్దననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా కళ్ళల్లో కదిలేటి కలదంటా ఊహల్లో ఊగేటి ఊసంటా
చెలియా చెలియా చెలియా చెలియా చిరుకోపమా
నీలి మేఘాలు చిరు గాలిని దీకొంటే మబ్బు వానల్లే మరునులే దీన్ని గొడవేననుకోమననా లేక నైజాం అనుకోనా
మౌన రాగాలు రెండు కళ్ళను ఢీకొంటే ప్రేమ వాగల్లె పొంగునులే దీన్ని ప్రళయంఅనుకోమననా లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా వ్యవహారం తీర్చేది ఎవరంటా ఆధారాలు చెప్పేటి కధలంటా హృదయంలో మేదిలేటి వలపంటా
చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసము
Cheliya Cheliya Chiru Kopamaa Chaalayya Chaalayyaa Parihaasamu
Kopaalu Thaapaalu Manakelaa Saradaaga Kaalaanni Gadapaalaa Salahaalu Kalahaalu Manakelaa Premante Padhilanga Undaalaa
Cheliya Cheliya Chiru Kopamaa Chaalayya Chaalayyaa Parihaasamu
Remmalo Mogga Ne Pooyanu Pommantee Gaali Thaakanga Poochenulee Ayithee Gaale Gelichindhananaa Leka Puvvee Odindhananaa
Raallalloo Silpam Lolopala Dhaagunna Uli Thaakanga Velisenule Ayithe Uliye Gelichindhananaa Lekaa Shilpam Odindhananaa
Ee Vivaram Thelipedhi Evarantaa Vyavahaaram Theerchedi Evarantaa Kallalloo Kadhileti Kalalantaa Oohalloo Oogedi Oosantaa
Cheliya Cheliya Cheliya Cheliya Chiru Kopamaa
Neeli Meghaaluu Chiru Gaalini Dheekontee Mabbu Vaanalle Maarunulee Dheenni Godavenanukomananaa Leka Naijam Anukonaa
Mouna Raagaalu Rendu Kallanu Dheekontee Prema Vaagallee Pongunule Dheeni Pralayam Anukomananaa Leka Pranayam Anukonaa
Eee Vivaram Thelipedi Evarantaa Vyavahaaram Theerchedi Evarantaa Adharaalu Cheppeti Kadhalantaa Hrudhayamloo Medhileti Valapantaa
Cheliya Cheliya Chiru Kopamaa Chaalayya Chaalayyaa Parihaasamu
