Song: Cheliya Cheliya
Movie: Manmadhudu
Music: Devi Sri Prasad
Singers: Shaan
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nagarjuna, Sonali Bendre, Anshu
Label: Aditya Music
Year: 2001
9ZP_v3UYDVkచెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా..
పడి లేచే ఎరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను తాకే దాకా ఆగదు నా కేకా..
చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా..
కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా
చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే
నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరుచేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా
చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా..
పడి లేచే ఎరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను తాకే దాకా ఆగదు నా కేకా..
Cheliya Cheliya Chejaari Vellake Sakhiya Sakhiya Ontarini Cheyyake
Nadireyi Pagulu Choodaka Sudigaalai Vastaa Sootiga Edabaate Daatai Raanaa Needaakaa……
Padileche Keratama Teerugaa Disalanni Daate Horuga Ninu Taakedaaka Aagadu Naa Kekaa
Cheliya Cheliya Chejaari Vellake Sakhiya Sakhiya Ontarini Cheyyake
Nadireyi Pagulu Choodaka Sudigaalai Vastaa Sootiga Edabaate Daatai Raanaa Needaakaa……
Kadalike Teliyani Silani Kadilinchi O Prema Kalayike Kala Ani Maayamaipokumaa
Vyadhamuga Migilina Chitini Batikinchi O Prema Cheripinaa Cheragani Gaayamipokumaa
Mounamaa Adi Baanamaa Palakava Anuraagamaa Odipoke Praanamaa Veedipokumaa Adugadugu Tadabadutu Ninu Vetiki Vetiki Kanulu Alisipovaalaa
Cheliya Cheliya Chejaari Vellake Sakhiya Sakhiya Ontarini Cheyyake
Nilichipo Samayamaa Taramake Chelini Ikanainaa Chelimito Samaramaa Intataapadatraamaa
Nilavake Hrudayamaa Parugu Aapoddu Kshnamaina Nammave Pranayamaa Antha Sandeshama
Veruchese Kaalama Cheruvaite Neramaa Daadi Chese Dooramaa Daari Choopumaa
Virahaale Karigelaa Jata Kalipi Nadupu Valapu Kadhalu Terichelaa