Share This Site For Music Lovers

Bugganchuna Song Lyrics - Jawaan

Song: Bugganchuna
Movie: Jawaan
Music: Thaman SS
Singers: Sri Krishna, Lipsika
Lyricist: Sri Mani
Cast: Sai Dharam Tej, Mehreen Pirzada
Label: Saregama Telugu
Year: 2017
x2SUF3w-iEk

బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా..... రెప్ప అంచున కలలే పంచె సమయం అవ్వరా.....

బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా..... రెప్ప అంచున కలలే పంచె సమయం అవ్వరా.....

మెడ అంచులలో ముద్దై జడ అంచులలో తడివై ఒడి అంచులలో తలవై సమయం ఇచ్చేయ్ రా

నీరిక్షణం నీరిక్షణం తీరుస్తూ ఉంటాను ప్రతిక్షణం కౌగిళ్లతో శిక్షించనాఅంటోంది ప్రేమాక్షరం

చీరంచు దూరమే చెరిపేయ్ నడుమంచు చేతికే ఇచ్చేయ్ పెదవంచు మంచునే పంచెయ్ అంచులు తెంచే.....

చీరంచు దూరమే చెరిపేయ్ నడుమంచు చేతికే ఇచ్చేయ్ పెదవంచు మంచునే పంచెయ్ అంచులు తెంచే.....

బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా..... రెప్ప అంచున కలలే పంచె సమయం అవ్వరా.....

నారింజ రంగుల ఎండలో సారంగీ తీగల సంధ్యలో శృంగార పువ్వుల పూజకే సమయంఇచ్చేయ్ రా

నా చేతి రాతల పంచన కస్తూరి గీతల చెంతన దస్తూరి లా మారేందుకే సమయం ఇచ్చేయ్ రా

నీ సోయగం సోకె విషం బావుంది నాలోన ప్రవహించడం నీ యవ్వనం యమపాశమే అవుతుంటే ప్రాణోదయం

వయసంచు వరదలో ముంచేయ్ చేమటంచు వేడినే పెంచేయ్ తనువంచు తనువుతో కంచె అంచులుతెంచేయ్.....

చీరంచు దూరమే చెరిపేయ్ నడుమంచు చేతికే ఇచ్చేయ్ పెదవంచు మంచునే పంచెయ్ అంచులు తెంచెయ్

బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం అవ్వరా..... సమయం ఇచ్చేయ్ రా....


Bugganchuna Erupunu Penche Samayam Ivvara..... Reppanchuna Kalale Panche Samayam Avvara.....

Bugganchuna Erupunu Penche Samayam Ivvara... Reppanchuna Kalale Panche Samayam Avvara...

Meda Anchulalo Muudai Jada Anchulalo Tadivai Odi Anchulalo Talavai Samayam Ichhey Raa

Neerikshnam Neerikshnam Teerustu Untanu Prathikshnam Kougillato Shikshinchana Antondi Premaksharam

Cheeranchu Doorame Cheripey Nadumanchu Chetike Ichhey Pedavanchu Manchune Panchey Anchulu Tenchey.....

Cheeranchu Doorame Cheripey Nadumanchu Chetike Ichhey Pedavanchu Manchune Panchey Anchulu Tenchey.....

Bugganchuna Erupunu Penche Samayam Ivvara.... Reppanchuna Kalale Panche Samayam Avvara....

Narinja Rangula Endalo Sarangi Teegala Sandhyalo Srungara Puvvula Poojake Samayam Ichhey Raa

Naa Chethi Ratala Panchana Kastoori Geetala Chentana Dastoori La Marenduke Samayam Ichhey Raa

Nee Soyagam Soke Visam Baundi Naalona Pravahinchadam Nee Yavvanam Yamapasame Avuthunte Pranodayam

Vayasanchu Varadalo Munchey Chematanchu Vedine Penchey Tanuvanchu Tanuvuto Kanchey Anchulu Tenchey....

Chheranchu Doorame Cheripey Nadumanchu Chetike Ichhey Pedavanchu Manchune Panchey Anchulu Tenchey

Bugganchuna Erupunu Penche Samayam Avvara.... Samayam Ichhey Raa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.