Share This Site For Music Lovers

Ayyo Ayyo Ayyayyo Song Lyrics - Indra

Song: Ayyo Ayyo Ayyayyo
Movie: Indra
Music: RP Patnaik
Singers: Karthik, Usha
Lyricist: Kulasekhar
Cast: Chiranjeevi, Arthi Agarwal, Sonali Bendre
Label: Aditya Music
Year: 2002
nZpxeKfyUvs

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో.. చలి కాలం చంపేస్తోందయ్యో.. అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో.. అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో..

తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా

అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో

సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి తుంటరి గుంటడు మారను అంటే ఎట్టా వేగేదేంటి

దీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావా చక్కెరకేళి పైటరాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి చారి చారి చారి చారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మోమాటం చెట్టెక్కిందయ్యో

అచ్చిక బుచ్చికలాడి నను వెచ్చని తాకిడితోటి నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి

చాటుగా వచ్చి చేతి వాటాన చేయ్యవోయ్ ఇంక వన్నెల బోణి లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి మారి మారి మారి మారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో

తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా

అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో

అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్


Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chali Kaalam Champestondayyo Ooo Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chali Kaalam Champestondayyo Ooo Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chaligaaliki Kuraada Avutaayyo Ooo

Tadisokullo Sogasempani Erupekkinche Kasi Chempani O Kobbari Mukka, Puvvula Pakka Veyinchammo Enchakka

Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chali Kaalam Champestondayyo Ooo Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chaligaaliki Kuraadavutaayyo Ooo

Sokula Erane Choopi Chirukaakalu Madilo Repi Vekuva Jaamuna Jaabili Laagaa Chekkey Make Pori

Choopula Soodulathoti Naa Kokalu Konalu Daati Tuntari Tuntadu Maaraam Ante Ettaa Vegedenti

Deetuga Vacchilatugaa Cheri Cheyamataavaa Chakkerakeli Paitaraagaala Kotalo Kinka Cheravaa Brahmachaari Chaari Chaari Chaari Chaari

Ayyayyayyo Ayyayyayyo Ayyayyo Nerajaanaa Navvekkindayyo Ayyayyo Ayyayyo Ayyayyo Ayyayyayyo Momaatam Chettekkindayyo

Acchi Kabucchikalaadi Nanuvecchani Taakidithoti Nippula Kumpati Chappuna Pedite Ettaa Aarpesedi

Vennela Pandiri Vesi Maru Mallela Mancham Vesi Iddari Madyana Duppati Kadite Goram Kaadaa Bebi

Chaatugaa Vacchi Cheti Vaataanni Cheyapoy Inka Vannela Voni Leta Praayaalu Appaginchaali Osi Pantaala Maari Maari Maari Maari Maari

Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chali Kaalam Champestondayyo Ooo Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chaligaaliki Kuraadavutaayyo Ooo

Tadisokullo Sogasempani Erupekkinche Kasi Chempani O Kobbari Mukka, Puvvula Pakka Veyinchammo Enchakka

Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chali Kaalam Champestondayyo Ooo Ayyayyayyo Ayyayyayyo Ayyayo Chaligaaliki Kuraadavutaayyo Ooo

Ayyayyayyo Ayyo Ayyayyayyo Chali Kaalam Champestondayyo Ooo Ayyo Ayyo Ayyo Ayyo Ayyayo Chaligaaliki Kuraadavutaayyo Ooo Hoy


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.