Song: Ammane Ayyanura
Movie: Intlo Illalu Vantintlo Priyuralu
Music: Koti
Singers: KS Chitra
Lyricist: Samavedham Shanmukha Shastri
Cast: Venkatesh, Soundarya, Vineetha
Label: Aditya Music
Year: 1996
UUukIB2vArgహొ హో... ఓ హొ హో... ఓ హొ హో ఓ ఓఓఓ హొ హో ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ
అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మనీ ఆనందమే నిండాలి నీతో ఓ జాబిలి కూనా లాలిజో ఓఓ నవ్వుల నానా లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం ప్రేమకు ప్రతిరూపం
హొ హో... ఓ హొ హో... ఓ హొ హో ఓ ఓఓఓ హొ హో ఓ ఓఓఓ
నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే అమ్మా అనే మాటకి నేనే నోచకుంటిరా హొ హో... ఓ హొ హో... ఓ
మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా నన్నే తల్లిని చేసావయ్యా ఇన్ని నాళ్లకి
కన్నది ఎవరైనా నీకున్నది ఈ అమ్మ ఎన్నడు ఏమైనా నను వదలకురా నాన్న చిగురు ఎరుగని తోటే చిగరించెనురా చిరు చిరు నవ్వులకీ
హొ హో... ఓ హొ హో... ఓ హొ హో ఓ ఓఓఓ హొ హో ఓ ఓఓఓ
కళ్లే మూసి వుంచినా కలలో నీవే నాయనా ఊహల్లోన ఊపిరిలోనూ ఉయ్యాల వూగగా హొ హో... ఓ హొ హో... ఓ
కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలనా కాపాడాలే నిన్నే చిన్నా కంటికి రెప్పగా
ఎక్కడ నీ ఉన్నా నా ఆశలు నీవమ్మా నీతో నీడల్లే నా ప్రాణం వుందమ్మా నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతై ఎదగరా ఓనానా
హొ హో... ఓ హొ హో... ఓ హొ హో ఓ ఓఓఓ హొ హో ఓ ఓఓఓ
అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మనీ ఆనందమే నిండాలి నీతో ఓ జాబిలి కూనా లాలిజో ఓఓ నవ్వుల నానా లాలిజో
మా కలలకు రూపం కంటికి దీపం ప్రేమకు ప్రతిరూపం
హొ హో... హుమ్.. హొ హో ఓ ఓఓఓ హుమ్..
Ho Ho... Oo Ho Ho... Oo Ho Ho.. Oo Oo Ooo Oo Ho Ho.. Oo Oo Ooo Oo Oo Oo Ooo Oo Oo Ooo Oo
Ammane Ayyanura Nee Raakatho Kammani Anandhame Nindali Neetho Oh Jabili Kuna Lalijo Oo Oo Oo Navvula Naana Lalijo
Maa Kallku Roopam Kanti Dheepam Premku Prathirupam
Ho Ho... Oo Ho Ho... Oo Ho Ho.. Oo Oo Ooo Oo Ho Ho.. Oo Oo Ooo Oo
Ninnu Kanna Thalliki Dhakkaleni Bhagyame Amma Ane Mataki Nene Nochkuntira Ho Ho... Oo Ho Ho... Oo
Mose Baruvu Lekundaa Puriti Badha Raakundaa Nanne Tallini Chesavayya Inni Nallaki
Kannadi Yevaraina Nikunnadi Ee Amma Yennadu Yemaina Nanu Vadhalkura Nanna
Chigurerugani Thote Chigarinchenura Chiru Chiru Navvulakee..
Ho Ho... Oo Ho Ho... Oo Ho Ho.. Oo Oo Ooo Oo Ho Ho.. Oo Oo Ooo Oo
Kalle Musi Vunchinaa Kalalo Neeventa Nayana Oohallonu Oopirilonu Uyyal Vugagaa Ho Ho... Oo Ho Ho... Oo
Kanna Pegu Deevena Penche Prema Laalanaa Kapadali Ninne Chinna Kanti Reppagaa
Ekkada Neevunna Naa Ashalu Nivamma Neeto Needalle Naa Pranam Undhamma
Nuvvu Inthaku Inthai Anthaku Anthai Yedhagara O Naanna
Ho Ho... Oo Ho Ho... Oo Ho Ho.. Oo Oo Ooo Ho Ho.. Oo Oo Ooo
Ammane Ayyanura Nee Raakatho Kammani Anandhame Nindali Neetho Oh Jabili Kuna Lalijo Oo Oo Oo Navvula Naana Lalijo
Maa Kallku Roopam Kanti Dheepam Premku Prathirupam
Ho Ho... Oo Hmmm.. Ho Ho.. Oo Oo Ooo Hmmm....