లవ్లీ లవ్లీ మెలొడీ ఏదో మది లోపల ప్లే చేసా ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషములో అడుగేసా
కాలాన్నే (కాలాన్నే) ఆపేసా (ఆపేసా) ఆకాశాన్నే దాటేసా
విన్నానే.. విన్నానే.. నీ పెదవే.. చెబుతుంటే.. విన్నానే.. ఉన్నానే.. ఉన్నానే.. తొలిప్రేమై నీలోనే.. ఉన్నానే..
నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన.. నా మనసే మనసే కనిపించిందా కాస్త లేటైనా... నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరమెంతున్నా.. మరి ఎపుడీ ఎపుడీ రోజొస్తుందని వేచి చూస్తున్నా...
అరె ఎందరున్న అందమైన మాటే నాకు చెప్పేశావుగా అరె వంద చందమామలున్న చోటుల్లోకే నెట్టేశావుగా
విన్నానే.. విన్నానే.. నీ పెదవే.. చెబుతుంటే.. విన్నానే.. ఉన్నానే.. ఉన్నానే.. తొలిప్రేమై నీలోనే.. ఉన్నానే..
నీ పలుకే వింటూ… తేనెలనే మరిచాలే నీ అలకే కంటూ… ఆకలినే విడిచాలే నీ నిద్దుర కోసం… కలల తెరే తెరీచాలే నీ మెలుకువ కోసం… వెలుతురులే పరిచాలే
నువ్వు మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేనంటా.. నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా.. నా పేరే పిలిచే అవసరమైనా నీకు రాదంటా.. కన్నీరే తుడిచే వేలై నేనై నీకు తోడుంటా...
అరె ఎందరున్న అందమైన మాటే నాకు చెప్పేశావుగా అరె వంద చందమామలున్న చోటుల్లోకే నెట్టేశావుగా, ఆ ఆ ఓ ఓఓ
విన్నానే.. విన్నానే.. నీ పెదవే.. చెబుతుంటే.. విన్నానే.. ఉన్నానే.. ఉన్నానే.. తొలిప్రేమై నీలోనే.. ఉన్నానే..
(లాలల్లా విన్నానే..లాలల్లా విన్నానే..) (లాలల్లా లాలల్లా లాలల్ లాలాల్) (లాలల్లా విన్నానే..లాలల్లా విన్నానే..) (లాలల్లా లాలల్లా లాలల్ లాలాల్ లాలాల్ )
Lovely Lovely Melody Edho Madhilopala Play Cheshaa Enno Enno Rojulu Vechina Nimishamulo Adugesaa
Kaalaanne (Kaalaanne) Aapesaa (Aapesaa) Aakashaanne Daatesaa
Vinnane Vinnane Nee Pedave Chebuthunte Vinnaane Unnane Unnane Tholipremai Neelone Unnaane
Nee Edhalo Edhalo Puttesindhaa Prema Naa Paina Naa Manase Manase Kanipinchindhaa Kaastha Late Ayinaa Nee Venake Venake Vachhesthunna Dhooramenthunnaa Mari Epudee Epudee Rojosthundhani Vechi Choosthunnaa
Are Endarunna Andamaina Maate Naaku Cheppeshaavuga Are Vandha Chandamamalunna Chotulloke Netteshaavugaa
Vinnaane Vinnaane Nee Pedave Chebuthunte Vinnaane Unnane Unnane Tholipremai Neelone Unnaane
Nee Paluke Vintu Thenelane Marichaale Nee Alake Kantu Aakaline Vidichaale Nee Niddhura Kosam Kalala There Terichaale Nee Melukuva Kosam Veluthutule Parichaale
Nuv Merise Merise Hariville Nee Rangu Nenanta Nuv Kurise Kurise Vennelave Nee Reyi Nenavuthaa Naa Pere Piliche Avasaramaina Neeku Raadhantaa Kanneere Thudiche Velai Nenai Neeku Thoduntaa
Are Endarunna Andamaina Maate Naaku Cheppeshaavuga Are Vandha Chandamamalunna Chotulloke Netteshaavugaa
Vinnaane Vinnaane Nee Pedave Chebuthunte Vinnaane Unnane Unnane Tholipremai Neelone Unnaane
(Laalallaa Laalallaa Laalal laalal) (Laalallaa Vinnane.. Laalallaa Vinnane..) (Laalallaa Laalallaa Laalal laalal laalal)