Share This Site For Music Lovers

Vachinde Song Lyrics - Fidaa

Song:Vachinde
Movie:Fidaa
Music:Shakthikanth Karthick
Singers:Ramky, Madhu Priya
Lyricist:Suddala Ashok Teja
Cast:Varun Tej, Sai Pallavi
Label:Aditya Music
Year: 2017
z3ZNX_2gPD8

హే... హే వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే

హే పిల్లా రేణుక్కే పిలగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేసిండే

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే

హే పిల్లా రేణుక్కే పిలగాడొచ్చిండే పిలగాడొచ్చిండే ఏ ఏ ఏ

మగవాళ్ళు మాస్త్ చాలు మగవాళ్ళు మాస్త్ చాలు మగవాళ్ళు మాస్త్ చాలు మస్కలు గొడతా ఉంటారే నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతి

ఓ సారి, సరే అంటూ ఓ సారి, సారీ అంటూ మెయింటైన్ నువ్ జేస్తే లైఫంతా పడుంటాడే ఏఏ ఏ ఏఏ ఏ ఏఏ ఏ

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే

ఐ బాబోయ్ ఎంత పొడుగో ఐ బాబోయ్ ఎంత పొడుగో ఐ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే ఐ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే తన ముందు నిచ్చనేసి ఎక్కితే కాని అందడే

పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే టెక్నిక్సే నాకున్నయ్ లే పరేషానే నీకక్కర్లే, ఏఏ ఏ

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే

హే పిల్లా రేణుక్కే పిలగాడొచ్చిండే ( వచ్చిండే ) డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే ( అన్నాడే ) ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేసిండే అరె ఓ పిల్ల ఇంక నువ్వు నేలనిడిచే గాలి మోటార్ లో

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే

ఓ, రేలారే రే లారే రేలారే రేలారే రే లారే రే లారే రే రేలారే రే లారే రేలారే రే లారే రేలారే రే లారే రేలారే రేలారే రే లారే

Hey... Hey.. Vachinde Mella Mellaga Vachinde Creamu Biscuit Esinde Gammuna Koosoniyyade Kudhuruga Nilsoniyyade

Sanna Sannga Navvinde Kunuke Gaayab Jesinde Muddha Notiki Pokundaa Maasthu Disturb Chesinde

Pilla Renukka Pilagaadochhinde Dinner Annaade Date Annaade Elu Patti Polu Thirigi Ninnu Ultaa Seedha Jesinde

Hey Pillagaada Endhiro Pillagaada Vachinde Mella Mellaga Vachinde Cream-u Biscuit Esinde Gammuna Koosoniyyade Kudhuruga Nilsoniyyade

Sanna Sannga Navvinde Kunuke Gaayab Jesinde Muddha Notiki Pokundaa Maasthu Disturb Chesinde Pilla Renukka Pilagaadochhinde Vachhinde

Magavaallu Maasth Chaalu Magavallu Maasth Chaalu Magavallu Maasth Chaalu Maskalu Godathaa Untaare Nuvu Enna Poosa Lekka Karigithe Anthe Sangathi

O saari Sare Antoo O saari Sorry Antoo Maintain Nuv Jesthe Life Antha Paduntaade Ye Ye Ye Ye Ye Ye

Vachinde Mella Mellaga Vachinde Creamu Biscuit Esinde Gammuna Koosoniyyade Kudhuruga Nilsoniyyade

Sanna Sannga Navvinde Kunuke Gaayab Jesinde Muddha Notiki Pokundaa Maasthu Disturb Chesinde

Ai Baaboi Entha Podugo Ai Baaboi Entha Podugo Ai Baaboi Entha Podugo Muddhu Letta Ichhude Ai Baaboi Entha Podugo Muddhu Letta Ichhude Thana Mundhu Nichhanesi Ekkithe Kaani Andhade

Paruvaale Nadum Patti Paiketthi Muddhe Pette Technique-Se Naakunnai Le Pareshaane Neekakkarle, Ye Ye

Vachinde Mella Mellaga Vachinde Creamu Biscuit Esinde Gammuna Koosoniyyade Kudhuruga Nilsoniyyade

Sanna Sannga Navvinde Kunuke Gaayab Jesinde Muddha Notiki Pokundaa Maasthu Disturb Chesinde

Pilla Renukka Pilagaadochhinde ( Vachinde ) Dinner Annaade Date Annaade ( Annaade ) Elu Patti Polu Thirigi Ninnu Ultaa Seedha Jesinde Arre..! O Pilla Inka Nuvvu Nelanidichi Gaali Motor Lo

Vachinde Mella Mellaga Vachinde Creamu Biscuit Esinde Gammuna Koosoniyyade Kudhuruga Nilsoniyyade

Sanna Sannga Navvinde Kunuke Gaayab Jesinde Muddha Notiki Pokundaa Maasthu Disturb Chesinde

Oo Relaare Re Laare Relaare Relaare Re laare Re Laare Re Relaare Re Laare Relaare Re Laare Relaare Re Laare Relaare Relaare Re laare

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.