ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమనీ మళ్లీ మనల పుట్టించాడు సీతారాములనీ ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లొ ఊగాలిలా
ఓహోనీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ ఓహోనీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా
చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది చందమామ నీలామారి నా పక్కనుంది నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది రేపంటూ మాపంటూ లేనేలేని లోకంలో ఇద్దరినే ఊహించనీ
ఎటువైపు చూస్తున్న నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెల
ఓహోనా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా ఓహోవనవాసమైన నీ జంటలో సుఖం కదా
ఉయ్యాలైన జంపాలైన నీతో ఊగమనీ మళ్లీ మనల పుట్టించాడు సీతారాములనీ నా పాదమే పదే పదే నీ వైపుకే పడే జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఓహోఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల ఓహోఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా
గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా ఇద్దరం చెరో సగం సగం సగం సగం ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం
Uyyalaina Jampalaina Neetho Ugamani Malli Manalaa Puttinchadu Seetha Raamulani
Ido Rakam Swayam Varam Anettuga Ilaa Nee Choopule Naapai Pade O Poola Maalalaa
Harivillu Daaraala Bangaaru Uyyala Vennello Ugalilaa
Oho… Neevega Naalo Naa Gundelo Sruthi Layaa Oho… Neevega Naaku Naa Oohalo Sakhi Priya
Cheyye Chaasthe Andetantha Dakkarlo Undi Chandamama Neelo Vaali Naa Pakkanundi Nee Kosam Naa Kosam Ivvalle Ilaa Gummamlokocchindi Ugade Kadaa
Okko Kshanam Pothe Poni Poyedemundi Kalaannila Aape Balam Iddarlo Undi Repantu Maapantu Lene Leni Lokamlo Iddarini Uhinchani
Yetu Vaipu Choosthunna Nee Roopu Kanipinchi Chirunavvu Navve El Yeduraithe Raalenu Yetuvaipu Polenu Nee Pakkakocchedelaa
Oho Naa Jaanakalle Undaaligaa Nuvve Ilaa Oho Vanavaasamaina Nee Jantalo Sukham Kadaa
Uyyalaina Jampalaina Neetho Ugamani Malli Manalaa Puttinchadu Seetha Raamulani
Naa Paadame Pade Pade Nee Vaipuke Pade Jolaali Paata Eedune Padindi Ee Mude
Oho… Ennallagano Naa Kallalo Kane Kala Oho… Ee Indrajalam Needenayaa Mahasaya
Gundeke Chille Padela Jinkalaa Nuvve Genthela Iddaram Chero Sagam Sagam Sagam Sagam
Enduko Emo Ee Vela Nenu Nee Sontham Ayyela Nuvvu Naa Chenthe Cheri Cheyi Nijam Nijam
