వదువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిశారు చెలిమి కలిమి ఒకరి కొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోటా పలికెను చల్లని మాట
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి
మీసకట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచె కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ
తాను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యం ఏడడుగులు వేస్తూ
నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగా ఇరుమనసులకొక తలపుగా కలగలిసిన ఒక్క తనువుకు
శతమానం భవతి శతమానం భవతి
అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్క రేపల్లెకు నచ్చిన చెలికాడు
పంచదార నవ్వుల వాడు పాతికేళ్ల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు
ఉగ్గుపాలు గోదారి ఊపిరి గాలెయ్ గోదారి గల గల పరుగులు కలలుగా అలలెగసిన తలువయసుకు నలుపెరగని పసి మనసుకు
శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి
Vadhuvemo Kalameru Varudata Sreevaru Manuvadi Kalisaru Chelimi Kalimi Okari Kokaru Ee Jantanu Dheevinchaga Dhevathalandhari Nota Palikenu Challani Maata
Shatamanam Bhavati Shatamanam Bhavati Shatamanam Bhavati Shatamanam Bhavati
Meesakattu Kunkuma Bottu Kanchi Pattu Panche Kattu Allukundhi Anubhandhamu Mamathalu Mudivesthu
Thanu Thana Thali Bottu Aame Thana Aayuvu Pattu Yekamaindhi Dhampathyam Yedadugulu Vesthu
Nalo Sagam Neevantu Neelo Sagam Nenantu Janumalu Jathapadu Valapuga Irumanasulakoka Thalapuga Kalagalisina Okka Thanuvuku
Sathamanam Bhavathi Sathamanam Bhavathi
Andhagadu Andharivadu Andhubaatu Bhadhuvu Veedu Revu Pakka Repalleku Nachina Chelikadu
Panchadhara Navula Vaadu Pathikella Panduga Veedu Thathayyaku Nanammaku Namina Chedhodu
Uggupale Godharai Oopri Gale Godharai Gala Gala Parugula Kalaluga Alalegasina Thaluvayasuku Naluperigani Pasi Manasuku
Sathamanam Bhavathi Sathamanam Bhavathi Sathamanam Bhavathi Sathamanam Bhavathi
