బంటూ గానికి ట్వంటీ టూ బస్తిల మస్తు కటౌటు బచ్చాగాండ్ల బ్యాచుండేది ఒచ్చినమంటే చుట్టూ
కిక్కే సాలక ఓ నైటు ఎక్కీ డొక్కు బుల్లెట్టు సందూ సందుల మందూ కోసం ఎతుకుతాంటే రూటూ
సిల్కూ చీర కట్టూకొని చిల్డూ బీరు మెరిసినట్టు పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టూబిల్ల పెట్టినట్టు
బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందామామ సుక్క దాగక శెక్కరోచ్చెరో ఏం అందం మామ
జింక లెక్క దునుకుతుంటేరో ఆ సందమామ జుంకీ జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మామ
రాములో రాములా నన్నాగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో రాములో రాములా నన్నాగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో
ఏ, తమ్మలపాకే ఏస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగ పండిన బుగ్గలు రెండూ యాదీకోస్తాయే
అరె, పువ్వుల అంగీ ఎస్తుంటే గుండీ నువ్వై పూస్తావే పండూకున్న గుండెల దూరి లొల్లే జేస్తావే
అరె, ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటాంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీరకొంగు తలుపుసాటు సిక్కుకుంటాంటే ఎహె, నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లు మంటాందే
నాగాస్వరం ఊదూతుంటే నాగుపాము ఊగినట్టు ఎంటబడి వస్తున్నానీ పట్టాగొలుసు సప్పూడింటు
పట్టనట్టు తిరుగుచున్నవే ఓ సందామామ పక్కకుపోయి తొంగి సూస్తవే ఏం టెక్కుర మామ
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో రాములో రాములా నా పాణం తీసిందిరో
Bantoo Gaaniki Twenty Two Basthila Masthu Cut-Outoo Bachchaagaandla Batchundedi Vochchinamante Suttoo
Kikke Saalaka O Night Ekkee Dokku Bullettu Sandhu Sandhula Mandoo Kosam Ethukuthaante Rootu
Silkoo Cheera Kattookoni Childu Beeru Merisinattu Potlam Kattina Biryaaniki Bottu Billa Pettinattu
Banglaa Meeda Nilusonundiro O Sandaamaama Sukkaadaagaka Shekkarochchero Em Anadam Maama
Jinka Lekka Dunukunthuntero Aa Sandamaama Junkee Jaari Chikkukundiro Naa Dilluku Maama
Ramulo Ramula Nannaagam Jesindiro Raamulo Raamula Naa Paanam Teesindiro

Ye, Tammalapaake Esthunte Kammaga Vaasana Vasthaave Erraga Pandina Buggalu Rendu Yaadeekosthaaye
Are, Puvvula Angi Esthunte Gundi Nuvvai Poosthaave Pandookunna Gundela Doori Lolle Jesthaave
Are, Inti Mundu Lightu Minuku Minukumantaante Nuvvu Kannu Kottinattu Siggu Puttinde Seera Kongu Thalupu Saatu Sikkukuntaante Nuvvu Laaginattu Ollu Jallu Mantaande
Naagaswaram Ooduthunte Naagu Paamu Oodinattu Entabadi Vasthunnaanee Pattagolusu Sappudintu
Pattanattu Thiruguchunnaave O Sandamaama Pakkakupoyi Thongi Soosthave Em Tekkuda Maama
Raamulo Raamula Nannaagam Jesindiro Raamuloo Raamulaa Naa Paanam Teesindiro