Poolane Kunukeyamanta Song Lyrics - I - Manoharudu

Poolane Kunukeyamanta Song Lyrics Telugu & English - I - Manoharudu - 2015 - Vikram
Poolane Kunukeyamanta Manoharudu AR Rahaman Haricharan, Shreya Ghoshal Ananth Sriram Vikram, Amy Jackson Sony Music South 2015 LcA_NSyspYY

పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ
పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

హే ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము
ఎద చెబుతుంటే విన్నా

హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా
తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

అసలిపుడు నీకన్న ఘనుడు
లోకాన కనబడునా మనిషై
అది జరగదని ఇలా అడుగు వేసినా
నిను వలచిన మనసై

ప్రతి క్షణము క్షణము
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు
నువ్వు తీయటి ఈ నిజమై

నా చేతిని వీడని గీత నువ్వై
నా గొంతుని వీడని పేరువి నువ్వై
తడిపెదవుల తళుకవనా నవ్వు నవ్వనా
ఎంత మధురం

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

హే ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దము
ఎద చెబుతుంటే విన్నా

హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా
తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

నీరల్లే జారేవాడే నాకోసం ఒక ఓడయ్యాడా
నీడంటు చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా !
నారాతి గుండెని తాకుతు శిల్పంగా మార్చేసిందా !!

యుగములకైనా మగనిగ వీణ్ణే పొగడాలి
అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయానా తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ

హే ఐ అంటే మరి నేనను అర్ధము
తెలుసోయ్ నిన్నామొన్నా
అరె ఐ అంటే ఇక తానను శబ్దమ
ు ఎద చెబుతుంటే విన్నా

హయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలికలువై
తనువిచ్చెనంటా
తనువచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తనువచ్చెనంటా
తనువచ్చెనంటా, ఆ ఆ


Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Hey I Ante Mari Nenanu Ardhamu
Thelusoi Ninnaa Monnaa
Arrey I Ante Ika Thaananu Shabdhamu
Edha Chebuthunte Vinnaa

Hayyo Naakedhurai Iraavathame
Nelaki Pampina Thelikaluvai
Thanu Vichhenanta
Thanu Vachhenantaa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Asalipudu Neekanna Ghanudu
Lokaana Kanabadunaa Manishai
Adhi Jaragadhani Ilaa Aduguvesinaa
Ninu Valachina Manasai

Prathi Kshanamu Kshanamu
Nee Anuvu Anuvulanu Kalagannadhi Naa I
Inni Kalala Falithamuna Kalisinaavu
Nuvvu Theeyati Ee Nijamai

Naa Chethini Veedani Geetha Nuvvai
Naa Gonthuni Veedani Peruvi Nuvvai
Thadipedhavula Thalukavanaa
Navvu Navvanaa
Entha Madhuram

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Hey I Ante Mari Nenanu Ardhamu
Thelusoi Ninnaa Monnaa
Arrey I Ante Ika Thaananu Shabdhamu
Edha Chebuthunte Vinnaa

Hayyo Naakedhurai Iraavathame
Nelaki Pampina Thelikaluvai
Thanu Vichhenanta
Thanu Vachhenantaa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa

Neeralle Jaarevaade
Naakosam Oka Odayyaadaa
Needantu Choodani Vaade
Nanne Dhaachina Medayyaadaa

Naalona Unde Veroka
Nanne Naake Choopinchindhaa
Naaraathi Gundeni Thaakuthu
Shilpamgaa Maarchesindhaa

Yugamulakainaa Maganiga Veenne Pogadaali
Antu Undhi Naalo Manasivvaale
Prathi Udhayaanaa Thana Vadhanaanne
Nayanamu Chooselaagaa
Varamedhainaa Kaavaale

Hayyo Naakedhurai Iraavathame
Nelaki Pampina Thelikaluvai
Thanu Vichhenanta
Thanu Vachhenantaa

Poolane Kunukeyamantaa
Thanu Vachhenantaa
Thanuvachhenantaa, Aa Aa