ఓ ఒ ఒ ఓ ఓ ఒ ఒ ఓ ఓ ఒ ఒ ఓ ఓ ఒ ఒ హొ ఓ
కాదని నువ్వంటున్నదీ.. అవునని వినిపిస్తున్నది నిజమేనా ఓ కాదని నువ్వంటున్నదీ.. అవునని వినిపిస్తున్నది నిజమేనా
ఏమో ఏమన్నానో ఏమో ఎం విన్నావో
ఎం కావాలంటున్నదీ.. అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా ఎం కావాలంటున్నదీ అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో
కోరే వరమేదో మునుముందే నిలుచుందే ఇంకా కలలేనా కనుపాపా
చేరే దరియెదో రమ్మంటూ ఎదురైతే చూస్తూ నిలుచోదే తెరచాపా
పారాడే పసిపాపవా ప్రాయం రాలేదా అడుగేస్తే పడిపోతావా పడవే ముందడుగా
ముందు వెనక చూడకా పడిపోమంటావా నువ్వు చూపిందే తోవంటూ తరిమే దుందుడుకా
ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో ఏమో ఎం కావాలో తనకీ తెలుసో లేదో
నీలో నీతోనే దోబూచి దొంగాట నీకే నువ్వు దొరికేదెపుడంటా
ఆటో వేటో తేలనీ మన ఈ చెలగాటా ఆలోచిద్దాం అందాక తప్పేం లేదంటా
కవ్వించే కయ్యాలతో నెగ్గదు చెలిమాటా ఓటమినే గెలుపంటుంది మనసుల ముద్దాటా
అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో అవునా అంతేనేమో అయినా ఇంతేనేమో
ఓ కాదని నువ్వంటున్నదీ.. అవునని వినిపిస్తున్నది.. నిజమేనా ఓ ఓ ఎం కావాలంటున్నదీ.. అటు ఇటు ఊగే నీ మది.. తెలిసేనా ఓ
ఏమో ఏమో ఏమన్నానో ఏమన్నావో ఏమో ఏమో ఎం విన్నావో ఎం విన్నానో ఏమో ఏమన్నానో ఏమో ఎం విన్నావో ఏమో ఓఓ
Kaadani Nuvvantunnadhee.. Avunani Vinipistunnadhee.. Nijamenaa
O.. Kaadani Nuvvantunnadhee.. Avunani Vinipistunnadhee.. Nijamenaa
Emo.. Emannaano Emo.. Em Vinnaavo
Em Kaavaalantunnadhee Atu Itu Ooge Nee Madhee.. Telisenaa Em Kaavaalantunnadhee Atu Itu Ooge Nee Madhee.. Telisenaa
Emo.. Em Kaavaalo Tanakee.. Teluso Ledo Emo.. Em Kaavaalo Tanakee.. Teluso Ledo
Kore.. Varamedho.. Munumunde Niluchunde Inkaa.. Kalalenaa.. Kanupaapaa Chere.. Dariyedho.. Rammantoo Yeduraithe Choostoo.. Niluchodhe Therachaapaa
Paarade Pasipaapavaa.. Praayam Raaledhaa Adugeste Padipothaava.. Padave Mundhadugaa
Mundu Venaka Choodakaa.. Padipomantaavaa Nuvvu Choopindhe Tovantu.. Tarime Dundudukaa
Emo.. Em Kaavaalo Tanakee.. Teluso Ledo Emo.. Em Kaavaalo Tanakee.. Teluso Ledo
Neelo.. Neetone.. Doboochi Dongaata Neeke.. Nuvvu Dorike.. Depudantaa
Aato.. Veto.. Telanee.. Mana Ee Chelagaataa Aalochiddaam Andaaka.. Tappem Ledantaa
Kavvinche Kayyaalato.. Neggadu Chelimaataa Otamine Gelupantundi.. Manasula Muddaataa
Avunaa.. Anthenemo Ayinaa.. Inthenemo Avunaa.. Anthenemo Ayinaa.. Inthenemo
O.. Kaadani Nuvvantunnadhee Avunani Vinipistunnadhee.. Nijamenaa O.. Em Kaavaalantunnadhee Atu Itu Ooge Nee Madhee.. Telisenaa
Emo.. Emo.. Yemannaano.. Emannaavo Emo.. Emo.. Em Vinnaavo.. Yem Vinnaano Emo.. Emannaano Emo.. Em Vinnaavo.. Emo
