కియ్యా కియ్యా జాదూ కియ్యా దియ్యా దియ్యా దిల్ దే దియ్యా మయ్యా మయ్యా మామ మియ్యా అయ్యా బాలయ్యా..
తియ్య తియ్య కారలయ్య రయ్యా రయ్యా మారాలయ్యా తయ్యా తయ్యా తయ్యారయ్యా అయ్యా బాలయ్యా..

హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా హొయ్యారే హోయా… ముద్దుల మావయ్యా కొబ్బరికాయ కొట్టనా బావయ్యా
కత్తులే దూసే కృష్ణదేవరాయ కళ్ళతో సేసేయ్ కృష్ణుడంటి మాయ మత్తుగా సూత్తే పోయినాది సోయ మొత్తంగా నీకే నేను పడిపోయా
ఎయ్, కాళ్ళాగజ్జా కంకాలయ్యా ఏగుసుక్కై ఎలగాలయ్యా కాళ్ళు కలిపి స్టెప్పెయ్ అబ్బాయా
యా యా యా యా… జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా… జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా

హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
(బాలయ్య) (బాలయ్య)
ఆకలితో మండేటి పిల్లాడి ముందే సకిలేటు దుకాణం ఉంటె ఎట్టాగ సోకులతో పొంగేటి సింగారిముందే నీకు లాంటి కిలాడి ఉంటె ఎట్టాగ
నువ్వు సీఅంటే దాన్ని తగలెయ్య రత్నమే ఐన అవుతానో రాయ్య నువ్వు ఒట్టేస్తే దాని సిగ కొయ్య పచ్చిపులుసయినా అవుతానో పాయా
ఏయ్ సల్లసెక్క సెందరయ్య సరే వేసి ఉండాలయ్య అందుకుంటూ లోటే అబ్బాయా
యా యా యా యా… జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా… జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
యా యా యా యా… జై బాలయ్య యమ కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా యా యా యా యా… జై బాలయ్య ఏమో గుర్రాలెక్కాలేమో సయ్యా సయ్యా
హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య
(బాలయ్య) (బాలయ్య)
Kiya Kiya Jaadu Kiya Diya Diya Dil De Diya Mayya Mayya Mama Miya Ayya Balayya..
Thiyyaa Thiyyaa Kaaralayyaa Rayyaa Rayyaa Maaralayyaa Thayyaa Thayyaa Thayyarayyaa Ayya Balayya..

Hoyyare Hoya… Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya Hoyyare Hoya… Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya
Katthule Dhoose Krishna Devaraya Kallatho Sese Krishnudanti Maaya Matthuga Sootthe Poyinadhi Soya Motthanga Neeke Nenu Padipoyaa
Aeyy Kaallagajja Kankaalayya Vegu Sukkai Elagaalayya Kaalu Kalipi Steppei Abbaaya
Ya Ya Ya Ya… Jai Balayya Yama Kirrekkuthaandhento Thassadhiyya Ya Ya Ya Ya… Jai Balayya Emo Gurraalekkalemo Sayya Sayya

Hoyyare Hoya… Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya
(Balayya) (Balayya)
Akalitho Mandeti Pilladi Munde Sakiletu Dukanam Unte Yettaga Sokulatho Pongeti Singarimunde Neku Lanti Killadi Unte Yettaga
Nuvvu Seeante Danni Tagaleyya Ratname Aina Avuthano Raaya Nuvvu Ottesthe Dani Siga Koyya Pachipulusaina Avuthano Payaa
Ey Sallasekka Sendharayya Saree Vesi Undalayya Andhukuntu Lote Abbaya