గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే ఓ ఓ... జిలేబి వొళ్ళు చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే ఓ ఓ...
రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె ఊర్వశి నీలో నిషా నషాళానికంటే ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ ఓహో
నాతోటి నీకింత తగువెందుకే నా ముద్దు నాకివ్వకా... అసలింత నీకెంత పొగరెందుకే పిసరంత ముద్దివ్వకా...
నాపైన కోపమే చల్లార్చుకో ముద్దుల్తొ వేడిగా నాపై ఉక్రోషమే తీర్చేసుకో పెదాల్తొ తీయగా
పిసినారి నారివే గోదావరి నా గుండెల్లో ఉప్పొంగి ఉడికేంత ముద్దియ్యవే మరి మనోహరి నీ ముక్కోపమందాల కసితీర ముద్దియ్యవే
ఏం మధువు దాగుందొ ఈ మగువలో చూస్తేనె కిక్కెక్కెలా ఆ షేక్స్‌పియర్ అయినా నిను చూసెనో ఓ దేవదాసవ్వడా
నీ ఫ్రెంచ్ కిస్సునే అందించవే పరదేశి నేననా నీ పెంకి ముద్దునే భరించగా స్వదేశినవ్వనా
ఓ ఆడ బాంబులా పిల్లా నువ్వే నీ అందాలు పేల్చేసి నా అంతు తేల్చేసి న్యూక్లియర్ రియాక్టరై నా అణువణువు అణుబాంబు ముద్దుల్తొ ముంచెయ్యవే.....
గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే ఓ ఓ... జిలేబి వొళ్ళు చేసినట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే ఓ ఓ...
రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావె రాక్షసి సరాసరి నీ నడుము మడతల్లో నను మడత పెట్టావె ఊర్వశి నీలో నిషా నషాళానికంటే ఓ ఇంగ్లీషు ముద్దియ్యవే పిల్లా పిల్లా ఓ ఓహో...
Gulaabi Kallu Rendu Mullu Chesi Gundeloki Guchuthunnave Oho Jilebi Vollo Chesi Nattu Nuvve Aasha Petti Champuthunnave Oho
Raakaasi Thenele Pedaalalo Poge Chesi Oorinchi Udikinchi Pothaave Raakshasi Saraasari Nee Nadumu Madathallo Nanu Madatha Pettaave Oorvasi Neelo Nisha Nashaalaanikante O Englishu Muddiyave Pilla Pillaa O Oho
Naathoti Neekintha Thaguvenduke Naa Muddu Naakivvakaa Asalintha Neekintha Pogarenduke Pisarantha Muddhivvakaa
Naa Paina Kopame Challaarchuko Muddulatho Vedigaa Naapai Ukroshame Theerchesuko Pedaalatho Theeyagaa
Pisinari Naarive Godavari Naa Gundello Uppongi Udikentha Muddhivvave Mari Manohari Nee Mukkopamandaala Kasitheera Muddhiyyave
Em Madhuvu Daagundo Ee Maguvalo Choosthene Kickkekkelaa Aa Shakespeare Ainaa Ninu Chooseno O Devadaas Avvadaa
Nee French Kissune Andinchave Paradesi Nenanaa Nee Penki Muddhune Bharinchagaa Swadesi Navvanaa
O Aada Bombulaa Pillaa Nuvve Nee Andaalu Pelchesi Naa Anthu Thelchesi Nuclear Reactorai Naa Anuvanuvu Anu Bombu Muddhultho Muncheyyave