అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువ్వు తోడుంటే ఓ లా లా
ఈ లైఫ్ అంత ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నన్నీళ్లా
అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
పరుగిడు ఈ కలానా
అడుగులు దారికాలేకా
మనమెవరో ఏమో యెందాకా..
పరవశమే ప్రతి రాక
చూపె ఓ శుభలేఖ
మన మదిలో ప్రేమే కలిగాకా.. హా..
మన ఇద్దరి పైనే
విరిపూలు చల్లింది పున్నాగ
నీ ముద్దుల కోసం నె వేచి వున్నా..
అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువ్వు తోడుంటే ఓ లా లా
ఈ లైఫ్ అంత ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నన్నీళ్లా
హూ.. అరవిరిసే జాజుల్లో
కలగలిసి మోజుల్లే
అలలెగిసే ఆశే ప్రేమంటా..
మాది మురిసే వలపుల్లో
మైమరచే మెరుపుల్లో
మెలితిరిగే వయసా రమ్మంటా.. హ...
పడకింటికొచ్చి నువ్వు పాల మురిపాలు కోరంగా
నడుమిచ్చుకుంట వయ్యారిలాగా...
అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
నువ్వు తోడుంటే ఓ లా లా
ఈ లైఫ్ అంత ఉయ్యాల
హగ్ చేయవే ఓ పిల్లా
వైఫై లా నన్నీళ్లా
అందమైన చందమామ నీవేనా
నిన్ను నేను అందుకుంది నిజమేనా
Andamaina Chandamama Neevena
Ninnu Nenu Andhukundi Nijamena
Nuvu Thodunte Vo Laa Laa
Ee Life Antha Uyyaala
Hug Cheyave O Pillaa
Wifi Laa Nannillaa
Andamaina Chandamama Neevena
Ninnu Nenu Andhukundi Nijamena
Parugidu Ee Kaalaanaa
Adugulu Darikaaleeka
Manamevaro Yemo Yendaakaa..
Paravashame Prathi Raaka
Choope O Shubhalekha
Mana Madilo Preme Kaligaakaa.. Haa..
Mana Iddhari Paine
Viripoolu Challindhi Punnaaga
Nee Muddhula Kosam Ney Vechi Vunna
Andamaina Chandamama Neevena
Ninnu Nenu Andhukundi Nijamena
Nuvu Thodunte O Laa Laa
Ee Life Antha Uyyaala
Hug Cheyave O Pillaa
Wifi Laa Nannillaa
Hoo Aravirise Jaajullo
Kalagalise Mojulle
Alalegise Aase Premantaa..
Madhi Murise Valapullo
Maimarache Merupullo
Melithirige Vayasaa Rammantaa.. Haa..
Padakintikochi
Nuvvu Paala Muripaalu Korangaa
Nadumichchukuntaa Vayyarilaagaa..
Andamaina Chandamama Neevena
Ninnu Nenu Andhukundi Nijamena
Nuvu Thodunte Vo Laa Laa
Ee Life Antha Uyyaala
Hug Cheyave O Pillaa
Wifi Laa Nannillaa
Andamaina Chandamama Neevena
Ninnu Nenu Andhukundi Nijamena