అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట
నీ వలపుల ఒడిలో తలపుల సుడిగా..లిలో కడతేరణా ప్రియా ప్రియా సఖి ప్రియా బ్రమ నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
అందాల ఆడ సింహమా చందనాలు శిల్పమా కోడె నాగు వేగమా నన్నే చేరినీవుగా
నీతో ఆడే ఆటలే ముద్దుల్లా సాగె వేటలో పగ్గాలు వీడి స్వర్గాలు దాటేయనా మహా మహా అగాధామా నిన్నే నిన్నే తెలియగ తరమా
ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
చల్లారిపోకే మొహమా మాన్తా లాగ రేగుమా కంట నీరై జారుమా నరాల్లోని నాదమా
నువ్వే నాతో లేనిదే నాలోన ఏకం కానిదే ఈ లోకమంతా నా కంటికి సూన్యమే ఇదే ఇదే సుఖం ఇదే ఇహం పరం ఇప్పుడిక మనదే
ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
అదిరే హృదయం అదిరే అధరం మధురం మధురం నీతో జత ముదిరే ప్రణయం ముసిరే ప్రళయం కరిగే పరువం నీ కౌగిట
నీ వలపుల ఒడిలో తలపుల సుడిగా..లిలో కడతేరణా ప్రియా ప్రియా సఖి ప్రియా బ్రమ నిజం తెలియని వరమా
ఇలా ఇలా నువ్వగిపో కలై సిలై క్షణ కాలమా
Adire Hrudhayam Adire Adharam Madhuram Madhuram Neetho Jatha Mudire Pranayam Musire Pralayam Karige Paruvam Nee Kougita
Nee Valapula Odilo Thalapula Sudigaalilo Kadatheranaa Priya Priya Sakhi Priya Brahma Nijam Teliyani Varamaa
Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa
Andaala Aada Simhamaa Chandanaala Shilpamaa Kode Naagu Vegamaa Nanne Cherineevugaa
Neetho Aade Aatale Muddulla Sage Vetale Paggalu Veedi Swargalu Dhaateyanaa Mahaa Mahaa Agaadhamaa Ninne Ninne Teliyaga Tharamaa
Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa
Challaripoke Mohamaa Manta laaga Regumaa Kanta Neerai Jaarumaa Naraalloni Naadamaa
Nuvve Naatho Lenide Naalona Ekam Kanide Ee Lokamantha Naa Kantiki Soonyame Ide Ide Sukham Ide Iham Param Ipudika Manade
Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa
Adire Hrudhayam Adire Adharam Madhuram Madhuram Neetho Jatha
Nee Valapula Odilo Thalapula Sudigaalilo Kadatheranaa Priya Priya Sakhi Priya Bhrama Nijam Teliyani Varamaa
Ilaa Ilaa Nuvvagipo Kalai Silai Kshana Kaalamaa